ఆపరేషన్ మైత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నేపాల్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''ఆపరేషన్ మైత్రి ''' అనునది [[2015 నేపాల్ భూకంపం|2015 లో నేపాల్ లో సంభవించిన]] భయంకర భూకంపములో సర్వం కోల్పోయిన నేపాల్ దేశానికి సహాయ సహకారాలు అందించుటకు భారత ప్రభుత్వం ప్రారంభించిన చర్య.
==నేపధ్యము==
భారీ భూకంపతో కుదేలైన పొరుగు దేశం [[నేపాల్‌]]ను ఆదుకోవడానికి '''ఆపరేషన్ మైత్రి ''' పేరుతో సహాయక కార్యక్రమాలను భారత్ ముమ్మరంగా చేపట్టింది. 2015 ఏప్రిల్ 26 ఆదివారం రెండు డజన్లకు పైగా విమానాలు, చాపర్లను కఠ్మాండుకు పంపింది. వాటితో పాటు సుశిక్షితులైన 1,000 మంది సిబ్బందిని తరలించింది. అక్కడ చిక్కుకున్న పర్యాటకులను రోడ్డు మార్గం ద్వారా త్వరగా తరలించేందుకు అంబులెన్స్‌లు, బస్సులు ఏర్పాటు చేశారు. 2015 ఏప్రిల్ 25 శనివారం నుంచి 1000 మందిని విమానాల ద్వారా తరలించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఆపరేషన్_మైత్రి" నుండి వెలికితీశారు