రాజనాల కాళేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
''రాజనాల ఇంటి పేరు గల ఇతర వ్యాసాల కోసం అయోమయ నివృత్తి పేజీ [[రాజనాల]] చూడండి.''
 
ప్రతినాయకుడు అన్న పదానికి మారుపేరుగా '''రాజనాల''' చాలా కాలం తెలుగు చలన చిత్ర ప్రేక్షకుల స్మృతుల్లో నిలిచిపోయాడు. ఇతని పూర్తి పేరు '''రాజనాల కాళేశ్వరరావు నాయుడు'''. పౌరాణిక చిత్రాలలోనూ, జానపద చిత్రాలలోనూ, సాంఘిక చిత్రాలలోనూ కూడా ప్రతినాయక పాత్రలలో రాణించాడు. [[కంసుడు]], [[జరాసంధుడు]], [[మాయల ఫకీరు]], [[భూకామందు]], దొంగల నాయకుడు - ఇలా ఎన్నో పాత్రలలో ప్రతినాయకుడిగా నటించాడు. జీవితము చివరి రోజులలో [[మధుమేహం]] వ్యాధితో బాధపడుతూ మరణించాడు.
 
==నటించిన చిత్రాలు==