వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

→‎చివరికి ఏమనిపించిందంటే: చిన్న వివరణ మరిన్ని ఉన్నాయి :)
పంక్తి 240:
:: [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] గారూ ! మీ మేధాశక్తి, మీ చురుకుదనం, సమర్ధత, సమ్యమనం అద్భుతం. తెవికీలో అతి త్వరలో మిమ్మల్ని మీరు నిరూపించుకుని మీ కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. రచ్చ బండలో చర్చలలో నిర్ణయాత్మకంగా పాల్గొంటున్నారు. సీనియర్ వికీపీడియన్ల మన్ననలను అందుకుంటున్నరు. నిర్మాణాత్మకమైన చర్చలలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. నిజానికి నేనది సమర్ధవంతంగా చేయలేక పోతున్నాను. ఒక్కో సారి స్పందించవలసిన సమయాలలో స్పందించలేక పోతున్నాను. ఇంటి బాధ్యతలతో తలమునకలై ఉండడమే అందుకు ప్రధాన కారణం. ఇలాంటి చర్చలలో వ్రాయడానికి మరింత సమయం హెచ్చరిక అవసరం కనుక ప్రశాంతమైన వేళలోనే చర్చలో పాల్గొనగలుగుతున్నాను. అన్యధా భావించవద్దు. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 18:34, 29 ఏప్రిల్ 2015 (UTC)
* [[వాడుకరి:T.sujatha|సుజాత గారూ]] నిజానికి నా సందేహాన్ని తీర్చినవారు మీరే. అందుకే మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు వందలాది వ్యాసాల అభివృద్ధిలో పాల్గొంటూన్నవారు, ఆయా వ్యాసాలను తుదకంటా అభివృద్ధి చేస్తున్నారు. మీకు సమయం విషయంలో ఉన్న ఒత్తిడి సాధారణమైనదేమీ కాదు. ఇన్ని ఉన్నా మీరొచ్చి సమాధానం వ్రాశారు, మరోలా భావించేదేమీ లేదండీ. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 19:09, 29 ఏప్రిల్ 2015 (UTC)
::: [[వాడుకరి:T.sujatha|సుజాత గారూ]] మీరు సమయం చూసుకుని "66666 వ్యాసాల లక్ష్యం" అనే విషయంపై వివరణ ఇచ్చినందులకు ధన్యవాదాలు. [[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] గారు ఇకపోతే రహమానుద్దీన్ " ఇక 66666 అన్నది సమూహ నిర్ణయం, సీఐఎస్ నుండి వచ్చిన నిర్ణయం కాదు."అని వివరించింది ఏ.2.కె కాదు అని స్పష్టత ఇవ్వడానికే. రహమానుద్దీన్ 11వ వార్షికోత్సవాలకు రాలేదు కనుకబహుశా సమూహ నిర్ణయం అని అనుకుని ఉంటారు, గమనించగలరు.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 08:08, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
== Final comments/ముగింపు వ్యాఖ్యలు ==
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".