నాజర్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
అజయకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ (1993 ), మణిరత్నం బాంబే (1995), శంకర్ జీన్స్ (1998), త్రివిక్రం శ్రీనివాస్ అతడు (2005 ) చిత్రాలలో అద్వితీయమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. [[చంటి]] సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం లభించింది. మాతృదేవోభవ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నాడు. ఆయనకు తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య నవీన్ రచనలంటే ఇష్టం. ''మైదానం'' నవల ఆయనకు ఎంతో ఇష్టం.
==వ్యక్తిగత జీవితము==
ఆయన భార్య పేరు కమిలా నాజర్. ఈ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు. నూరుల్ హజన్, లుఫ్తీన్, అబి మెహ్తీ హసన్. పెద్దబ్బాయి మొదట్లో సినిమాలలో నటిస్తాడని వార్తలు వచ్చినా , తర్వాత అది కార్యరూపం దాల్చలేదు<ref>http://www.behindwoods.com/tamil-movie-news-1/feb-09-04/nasser-25-02-09.html</ref> In 2014, he was involved in a serious road accident but recovered.<ref>http://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news-interviews/Nassers-son-recovers-following-road-accident/articleshow/35558937.cms</ref> .
 
==నటించిన చిత్రాల పాక్షిక జాబితా==
===ఇంగ్లీష్===
"https://te.wikipedia.org/wiki/నాజర్_(నటుడు)" నుండి వెలికితీశారు