వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

→‎నెలవారీ సమావేశాలు: వివరణ, ప్రశ్న, సహాయం
పంక్తి 184:
===శిక్షణాశిబిరాలు===
శిక్షణాశిబిరాలు ఒక పెద్ద అ‌వసరంగా మొదటి ప్రణాళిక నుండి వుంది. దానికి సంబంధించిన సమాచారం విశ్లేషించుదామని ప్రయత్నిస్తే ప్రాథమిక సమాచారం తెలపగల పట్టిక కనబడలేదు. కనుక [[వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీ శిక్షణ శిబిరాలు]] ప్రారంభించాను. దానిలో వివరాలు చేర్చి,శిక్షణాశిబిరాలు మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలేమిటి, ముందు ఏ విధంగా చేయదలచారు. ఇప్పటికే TTT ద్వారా శిక్షణ పొందిన వారు ఎంతవరకు , ఈ శిక్షణను కొనసాగించే అవకాశం వుంది తెలియచేయండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:47, 16 ఏప్రిల్ 2015 (UTC)
:ఇప్పటికే [[వికీపీడియా:శిక్షణ_శిబిరం]] వద్ద చాలా మటుకు సమాచారం అందుబాటులో ఉంది. ఇక టీటీటీ ద్వారా శిక్షణ పొందిన సమూహ సభ్యులైన విశ్వనాథ్, ప్రణయ్ తమ వంతుగా వారు చేస్తున్న శిక్షణ శిబిరాలను పొందుపరుస్తున్నారు.అయితే భవిష్యత్తులో వికీ శిక్షణ శిబిరాలు అనేకం జరగటానికి మనం బీజం మాత్రమే వేసాము. ఇంకా పెంపొందించుకోవాల్సిన అవసరం మనందరి బాద్యత.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 09:55, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
===వికీపీడియన్లకి గుర్తింపు===
వికీపీడియన్లకి గుర్తింపు సంబంధించి విజయవంతంగా చేశామని తెలిపారు? దానికి సిఐఎస్ చేసిన కృషి ఏమిటి? గత సంవత్సరం [[వికీపీడియా:కొమర్రాజు_లక్ష్మణరావు_వికీమీడియా_పురస్కారం|వాడిన పద్ధతిని]] ఈ సంవత్సరం అదే విధంగా వాడినట్లు కూడా వికీపీడియా చర్చలు, పేజీలలో కనిపించలేదు? కొత్త విధానాలు అన్వేషిస్తామని తెలిపారు? వాటి గురించి చూచాయగా వివరిస్తారా?--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 13:07, 16 ఏప్రిల్ 2015 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".