వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 191:
===ఓపెన్ సోర్స్ సంస్కృతి ===
ఓపెన్ సోర్స్ సంస్కృతి లక్ష్యం సాధించలేకపోయామని తెలిపారు. ఈ దిశగా ఎదుర్కొన్న ఇబ్బందులేమిట? రెండేళ్లుగా సాధించలేకపోయినదానిని సాధించడానికి కొత్తగా చేయబోయేదేమిటి?--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:47, 16 ఏప్రిల్ 2015 (UTC)
:ఏమీ సాధించలేదని చెప్పలేదు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సీడీలు పంచిపెట్టినా వాటి వాడుక జరుగలేదు. లొయోల కళాశాలలో ఒక ౩౦ కంప్యూటర్లు స్వేచ్ఛా సాఫ్టువేర్ తో స్థాపించబడ్డాయి. స్వేచ్ఛా సాఫ్టువేర్ వారి వివిధ కార్యశాలల్లో మీడియావికీ విషయాన్ని చేర్చే దిశగా పనులు జరుగుతాయి. మన సభ్యులలో కొందరికి ఓపెన్ సోర్స్ సంస్కృతిపై అవగాహన పెంపొదించేందుకు కృషి జరుగుతూనే వుంది. దీనిని ఇంకా బలీయం చేయాలి.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 09:57, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
===సాంకేతిక సహాయం===
సాంకేతిక సహాయం కూడా గత రెండేళ్లుగా ప్రధానమైన అ‌వసరంగా వుంది. గత సంవత్సరంలో తెలుగు వికీలకు సంబంధించి ఎన్ని అవసరాలు ఏర్పడ్డాయి? వాటి వివరాలు? ఎంతవరకు పరిష్కారమయ్యాయి? సభ్యులకు అవగాహన ఎంతవరకు పెరిగింది అంటే ఎంతమంది కొత్తగా సభ్యులు బగ్ నమోదుచేయగలిగే స్థితికి చేరారు? --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:47, 16 ఏప్రిల్ 2015 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".