వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

→‎సాంకేతిక సహాయం: వివరణ లంకెతో సహా
పంక్తి 198:
 
== బడ్జెట్ మరియు ఖర్చులు ==
 
బడ్జెట్ లో ఇతరుల నుండి పొందే సహాయం 46.37% (290,800/627,048) గా చూపారు. గత సంవత్సరం ఎంతశాతంగా వుంది. నగదు రూపంలో చేరినదెంత మరియు ఇతరత్రా విలువకట్టిన దెంత?--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:59, 16 ఏప్రిల్ 2015 (UTC)
: వివరాలు బడ్జెట్ చర్చలో గత సంవత్సరపు ప్రొపోజల్ చర్చా పేజీలో చూడగలరు. సీ.ఐ.ఎస్ కి చేరినది ఏమి లేదు. నగదు రూపకంగా సీ.ఐ.ఎస్. తన ఇతర గ్రాంటులనుండి తెలుగుకి గాను ఖర్చు చేసింది 60,000 వేల పైచిలుకు ఉంటుంది. ఇతర వనరులనుండి దాదాపు ఇప్పటీకే చూచాయగా 2,50,000 లక్షలవరకు మనం మొబిలైజ్ చేయగలిగాము. వీటికి సంబందించి వివరాలు ప్రాజెక్టు చివర చేసే రిపోర్టులో ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ప్రస్తుతానికి ఇంత కంటే ఎక్కువ వివరాలు ఇవ్వడానికి సమయం వెచ్చించలేనందుకు చింతిస్తున్నాము.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 10:10, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
== కరపత్రాలు, పుస్తకాల ముద్రణ ==
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".