ఖాట్మండు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
}}
'''కాఠ్మండు ''' [[నేపాల్]] దేశ రాజధాని. [[2015 నేపాల్ భూకంపం|2015లో సంభవించిన భూకంపం]] లో ఈ నగరం సర్వనాశనమైనది.
==చరిత్ర==
[[File:Kasthamandap.jpg|thumb|left|కాష్ఠమండపము]]
'''కాఠ్మండు ''' నగరానికి ఆ పేరు '''కాష్ఠమండపము ''' ఆలయం ద్వారా వచ్చినది. సంస్కృతములో '''కాష్ఠ ''' ({{lang-sa2|काष्ठ}}) అనగా '''కొయ్య ''' మరియు '''మండప్ ''' ({{lang-sa2|/मण्डप}}) అనగా '''కప్పబడిన ప్రదేశము ''' అని అర్థము. స్థానిక భాషలో దీనిని '''మారు సతాల్ ''' అని కూడా పిలుస్తారు. దీనిని 1596వ సంవత్సరంలో రాజు లక్ష్మీ నరసింగ మల్ల నిర్మించాడు. రెండు అంతస్థులుగా నిర్మింపబడిన ఈ ఆలయంలో పూర్తిగా కొయ్య సామాగ్రినే వాడారు. ఇనుప మేకులు గానీ లేదా ఇతర సామాగ్రి కానీ వాడనేలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దేవాలయానికి కావలసిన చెక్క సామాగ్రి అంతా ఒకే చెట్టు నుండి సేకరించడం జరిగింది<ref name=introd>{{cite web|url=http://www.kathmandu.gov.np/index.php?cid=1&pr_id=1|title=Introduction|accessdate=2009-12-12|publisher= Kathmandu Metropolitan City, Government of Nepal}}</ref>.
==దర్శనీయ ప్రదేశాలు==
*[[కాఠ్మండు దర్బార్ స్క్వేర్]]'''
*[[m:en:Boudhanath|బుద్దనాధ స్థూపము]]
*[[m:en:Bagmati river|బాగ్‌మతి నది]]
"https://te.wikipedia.org/wiki/ఖాట్మండు" నుండి వెలికితీశారు