క్యూరియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==ఐసోటోపులు==
20 రకాల రేడియో ఐసోటోపులు, మరియు7 న్యూక్లియర్ ఐసోమరులను క్యూరియం(పరమాణు భారము<sup>233</sup>Cm నుండి<sup>252</sup>Cmవరకు)కలిగి యున్నప్పటికి, స్థిరమైన ఐసోటోపులు ఏవి లేవు. అత్యంత దీర్ఘ అర్ధ జీవితకాలం కలిగినవి <sup>247</sup>Cm (15.6 మిలియను సంవత్సరాలు)<ref name=education/>మరియు <sup>248</sup>Cm (348,000 సంవత్సరాలు)ఐసోటోపులు. తరువాత క్రమంలోని ఐసోటోపులు <sup>245</sup>Cm (అర్ధజీవిత కాలం8500 ఏళ్ళు), <sup>250</sup>Cm (8,30ఏళ్ళు) మరియు<sup>246</sup>Cm (4,760 ఏళ్ళు).క్యూరియం -250ఐసోటోపు విభిన్నముగా స్వాభావిక/స్వతస్సిద్ధ అణు విచ్ఛేదన/ విచ్ఛిత్తి(spontaneous fission) చెందుతుంది.162.8 రోజుల అర్ధజీవితం కలిగిన ఐసోటోపు <sup>242</sup>Cmను,18 .1 రోజు అర్ధజీవిత వ్యవధి కలిగిన<sup>244</sup>Cm ఐసోటోపును సాధారణంఉపయోగంలో ఉన్నవి.
 
అణు భారం 242 నుండి 248 వరకు ఉన్న అన్ని ఐసోటోపులు మరియు <sup>250</sup>Cm, లు స్వయంగా గొలుసు అణుచర్యకు (nuclear chain reaction)లోనగు స్వభావం ఉన్నందున , అణు రియాక్టరులలో అణు ఇంధనం గా పనిచేయును.
 
== సంశ్లేషణము==
==ఐసోటోపుల ఉత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/క్యూరియం" నుండి వెలికితీశారు