క్యూరియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
ఉత్పత్తి అయినక్యూరియం242 ఉనికిని అదివిడుదల చేసిన ఆల్ఫా కణాల గుర్తింపు వలన స్పష్టంగా గుర్తించడం జరిగినది.
: <math>\mathrm{^{242}_{\ 96}Cm\ \longrightarrow \ ^{238}_{\ 94}Pu\ +\ ^{4}_{2}He}</math>
<sup>242</sup>Cm ఐసోటోపు యొక్క అర్ధ జీవితకాలం(ఆల్ఫాకణా క్షయికరణన)ను మొదట 150 రోజులుగా లెక్కించినప్పటికీ, తరువాత ఈ కాలవ్యవధిని 162.8 రోజులుగా సవరించారు<ref name=chemicool/>.
 
1945 లోక్యూరియం-240 ఐసోటోపును, క్యూరియం-242 ను ఉత్పత్తి చేసిన పద్దతిలోనే <sup>239</sup> <sub>94</sub>Pu ను ఆల్ఫా కణాలతో బలంగా డీకొట్టించిసృష్టంచడం జరిగినది.
"https://te.wikipedia.org/wiki/క్యూరియం" నుండి వెలికితీశారు