క్యూరియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
ఈ ఐసోటోపు యొక్క క్షయికరణ కుడా ఆల్ఫా కణావికిరణ వలననే జరుగును.ఐసోటోపు యొక్క అర్ధ జీవిత కాలం 26.7 రోజులు
 
మొదట ఉత్పత్తి చేసిన మూలకం పరిమాణం కంటికి కనిపించనంత అల్ప పరిమాణంలో ఉండేది,కేవలం మూలకం యొక్క రేడియోధార్మిక గుణం ఆధారంగా గుర్తించ గలిగారు. 1947లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ,లూయిస్ వెర్నర్ మరియు ఐసడోర్ పెర్మ్యాన్‌లు అమెరీషియం-241 ఐసోటోపును న్యుట్రానులతో బలంగా ఢీకొట్టించి 30 µg(మైక్రోగ్రాములు)ల క్యూరియం-242 హైడ్రోక్సైడును ఉత్పత్తి చెయ్యగలిగారు<ref name=chemicool/>. 1950 లో W. W. T. Crane, J. C. Wallmann మరియుB. B. Cunningham లు, మైక్రోస్కోపు ద్వారా పరిశీలించగల పరిమాణంలో క్యూరియం ఫ్లోరైడును ఉత్పత్తి చేసారు.క్యూరియంసమ్మేళనం నుండి క్యూరియంలోహాన్ని1951 లో ఉత్పత్తి చేసారు. క్యూరియం ఫ్లోరైడును [[బేరియం]]తో క్షయికరించి క్యూరియంను వేరు చెయ్యగలిగారు .
 
==భౌతిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/క్యూరియం" నుండి వెలికితీశారు