క్యూరియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 75:
== భద్రత ==
క్యూరియం ఎక్కువ రేడియో ధార్మికత కలిగి యున్నందున క్యూరియం,మరియు దాని సమ్మేళనాలను ఉపయోగించు సమయంలో తగు రక్షణ జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. క్యూరియం విడుదల చెయ్యు ఆల్పా కణాజాలం సామాన్య పరికరాల, వస్తువుల పలుచటి వెలుపలిచర్మ పొరలచే శోషింపబడును. కడుపులోకి చేరినచో,కొన్ని రోజులలో బయటికి విజర్జింప బడును. లోపలి చేరిన క్యూరియంలో 0.05% రక్తంలో శోషించబడును.
45%కాలేయం,45%ఎముకలలో చేరును.10% మాత్రం బయటకు విసర్జించబడును.ఎముకలో చేరిన క్యూరియం, మూలగ/మజ్జలో చేరటం వలన,క్యూరియం ధార్మిక కణవికరణ వలన మూలగ లో ఎర్రరక్తకణాల ఉత్పత్తి ఆగిపోతుంది.జీవవ్యవస్థ లో క్యూరియం అర్ధజీవిత కాలం కాలేయంలో 20 ఏళ్ళు, ఏముకల్లో 50 ఏళ్ళు<ref name=tech>{{citeweb|url=http://www.lenntech.com/periodic/elements/cm.htm|title=Curium - Cm|publisher=lenntech.com|accessdate=2015-04-30}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/క్యూరియం" నుండి వెలికితీశారు