ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు

-వర్గం:History of medieval India; ± 7 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 44:
రాజకీయ కూటమిలో భాగంగా అజాం 1681లో తన మూడవ (చివరి) వివాహంగా షహర్ బాను బేగంను (పాద్షా బీబి) వివాహం చేసుకున్నాడు.అమె ఆదిల్షా సాంరాజ్యా రాజకుమార్తె మరియు బీజపూర్ రాజు రెండవ అలి ఆదిల్ షా కుమార్తె.<ref>{{cite book|last=Sardesai|first=H. S.|title=Shivaji, the Great Maratha|year=2002|publisher=Cosmo Publication|isbn=9788177552874|page=789|edition=1. publ.}}</ref> రెండు వివాహాల తరువాత కూడా అజాంకు జహజ్జెబ్ పట్ల ప్రేమలో మార్పు లేదు. ఆమె 1705లో మరణించినప్పుడు అజాం గొప్ప విచారంలో మునిగిపోయాడు. ఆ విచారం ఆయన మిగిలిన జీవితం అంతా ఉండి పోయింది.<ref name=Sarkar1933>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Studies in Aurangzib's reign: (being Studies in Mughal India, first series)|year=1933|publisher=Orient Longman|pages=43, 53, 56}}</ref>
 
==చరిత్ర==
==History==
 
===బీజాపూరు ముట్టడి===
===Siege of Bijapur===
[[File:Brooklyn Museum - Shahzadeh A'zam and Shahzadeh Bidarbakht.jpg|thumb|left|Muhammad Azam with his son, Prince Bidar Bakht]]
1685 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన కుమారుడైన అజం వెంట 50,000 సైన్యాలను ఇచ్చి బీజపూర్ పాలకుడైన [[సికిందర్ ఆదిల్ షా]] ను ఓడించి బీజపూర్ కోటను స్వాధీనం చేసుకోవడానికి పంపాడు. సికిందర్ ఆదిల్ ష సామంతరాజుగా నిరాకరించడమే ఇందుకు కారణం. రెండు వైపులా ఫిరంగులను అధికంగా ఉపయోగించినందున మొఘల్ తరఫున విజయం సాధ్యం కాలేదు. ఈ వార్త విన్న ఔరంగజేబు ఆగ్రహించి తానే స్వయంగా దండయాత్రకు వెళ్ళి (1686 సెప్టెంబర్ 4) బీజపూర్ మీద దండయాత్ర చేసి కోటను జయించాడు.
 
===బెంగాలు సుబేదారు===
===Subahdar of Bengal===
[[File:Darbarscene.jpg|150px|thumbnail|Crown Prince Azam, stands before his father, Emperor Aurangzeb]]
అజమ్ం ఖాన్ కొక మరణించిన తరువాత రాజకుమారుడు అజాం 1678-1701 వరకు బేరర్, మాల్వా మరియు బెంగాల్ సుభాహ్సుబా గవర్నర్గవర్నరు (సుబేదార్సుబేదారు) గా నియమించబడ్డాడు.
<ref name=bpedia/> 1679లో అతడు కమర్పురాను జయించాడు. అసంపూర్తిగా ఉన్న లాల్బాగ్ కోటను అజాం పూర్తిగా కట్టించాడు. అజాం సమయంలో మీర్ మౌలా దివాన్‌గా నియమించబడ్డాడు. ములాక్ చంద్ పన్ను వసూల్వసూలు కొరకు హుజూర్ - నవిస్ గా నియమించబడ్డాడు.
<ref name=bpedia/> రాకుమారుడు అజాంను 1679 అక్టోబర్ 6న ఔరంగజేబు తిరిగి తన వద్దకు పిలిపించుకున్నాడు.<ref name=bpedia>Abdul Karim, [http://www.banglapedia.org/httpdocs/HT/M_0351.HTM Muhammad Azam (Prince)], [[Banglapedia]]: The National Encyclopedia of Bangladesh, [[Asiatic Society]] of Bangladesh, [[Dhaka]], ''Retrieved: 2011-05-24''</ref> బేరర్ సుభాహ్సుబా మరియు మాల్వాలను మరాఠీలు తమరాజ్యంలో విలీనం చేసుకున్నారు. బెంగాల్ ముర్షిదాబాద్ నవాబుల వశం అయింది. అజాం 1701-1706 వరకు గుజరాత్ సుభాహ్సుబా సుబేదార్‌గా నియమించబడ్డాడు.
 
===రాజ్యసంక్రమణ===
===Accession===
1707 ఫిబ్రవరి మూడవ వారంలో ఔరంగజేబు తన కుమారులిద్దరినీ వేరుచేసాడు. అజాంను మల్వాకు మరియు బక్ష్ ను బీజపూర్ జిల్లాకు పంపాడు. ఆయన మరణించడానికి కొన్ని రోజుల ముందు ఆయన ఆజంకు వీడ్కోలు లేఖ వ్రాసాడు. తరువాత రోజు ఉదయం అజాం మాల్వా వెళ్ళకుండా అహ్మద్‌నగర్ చేరుకుని వెలుపల వేచి ఉండి చక్రవర్తి మకాముకు చేరుకుని ఆయన భౌతిక శరీరం తీసుకుని దౌలతాబాద్‌కు చేరి అక్కడ సమాధి చేసాడు.<ref>{{cite book|last=Eraly|first=Abraham|title=Emperors of the peacock throne : the saga of the great Mughals|year=2000|publisher=Penguin books|location=New Delhi|isbn=9780141001432|edition=[Rev. ed.].|pages=510–513}}</ref> తరువాత అజాం స్వయంగా తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. వివాదాస్పదంగా రాజ్యాధికారం చేజిక్కించికున్న తరువాత రాజకీయ యుద్ధాలు సంభవించాయి. 1707 జూన్ 8 అజాం మరియు రాజకుమారుడు బీదర్ జాజౌ యుద్ధంలో అజాం సవతి తమ్ముడు రెండవ బహదూర్ షా చేతిలో ఓడిపోయి మరణించారు. తరువాత బహదూర్ షా మొఘల్ చక్రవర్తి అయ్యాడు.
<ref>[http://www.uq.net.au/~zzhsoszy/ips/misc/mughal.html Mughal dynasty]</ref>
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_అజాం_షాహ్" నుండి వెలికితీశారు