కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==చరిత్ర==
[[File:Kobalt 13g.jpg|thumb|left|A block of [[Electrolysis|electrolytically]] refined cobalt (99.9% purity) cut from a large plate]]
కోబాల్ట్ ను శతాబ్దాలుగా [[గాజు]] వస్తువులకు,పింగాణి వస్తువులకు,మరియు glazesకు [[నీలి]]రంగును కల్గించుటకై ఉపయోగించేవారు<ref name=education/>. కోబాల్ట్‌ను వాడిన ఆనవాళ్ళు క్రీ.పూ. మూడు వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టియను శిల్పాలలో,పెరిషియను ఆభరణాలలోను,పొంపి(pompeii:క్రీ.శ.79 నాశనం చెయ్యబడినది) నగర శిధిలాలలో అలాగే [[చైనా]] లో టాంగ్ Tang సామ్రాజ్యం/రాజవంశం (618–907 AD) మరి the Ming రాజవంశం (1368–1644 AD) కాలంలో ఉపయోగించారని ఆధారాలు కనిపిస్తున్నాయి. [[కంచు]] యుగం నాటి నుండి రంగు గాజు వస్తువులలో వాడేవారు. 14 శతాబ్దికి చెందిన శిధిలమైన ఉలుబురున్ ఓడ శిధిలాలను వెలికి తీసినప్పుడు, అందులో నీలిరంగు గాజముద్దను గుర్తించారు
 
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు