కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==చరిత్ర==
[[File:Early blue and white ware circa 1335 Jingdezhen.jpg|thumb|left|upright|Early Chinese blue and white porcelain, manufactured circa 1335]]
[[File:Kobalt 13g.jpg|thumb|left|A block of [[Electrolysis|electrolytically]] refined cobalt (99.9% purity) cut from a large plate]]
 
కోబాల్ట్ ను శతాబ్దాలుగా [[గాజు]] వస్తువులకు,పింగాణి వస్తువులకు,మరియు glazesకు [[నీలి]]రంగును కల్గించుటకై ఉపయోగించేవారు<ref name=education/>. కోబాల్ట్‌ను వాడిన ఆనవాళ్ళు క్రీ.పూ. మూడు వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టియను శిల్పాలలో,పెరిషియను ఆభరణాలలోను,పొంపి(pompeii:క్రీ.శ.79 నాశనం చెయ్యబడినది) నగర శిధిలాలలో అలాగే [[చైనా]] లో టాంగ్ Tang సామ్రాజ్యం/రాజవంశం (618–907 AD) మరి the Ming రాజవంశం (1368–1644 AD) కాలంలో ఉపయోగించారని ఆధారాలు కనిపిస్తున్నాయి. [[కంచు]] యుగం నాటి నుండి రంగు గాజు వస్తువులలో వాడేవారు. 14 శతాబ్దికి చెందిన శిధిలమైన ఉలుబురున్ ఓడ శిధిలాలను వెలికి తీసినప్పుడు, అందులో నీలిరంగు గాజముద్దను గుర్తించారు
 
Line 16 ⟶ 17:
 
==భౌతిక దర్మాలు==
[[File:Kobalt 13g.jpg|thumb|left|A block of [[Electrolysis|electrolytically]] refined cobalt (99.9% purity) cut from a large plate]]
కోబాల్ట్ ఒక ఫెర్రో మాగ్నిటిక్ లోహం. గట్టిగాఉండు, ప్రకాశంవంతమైన బూడిదరంగు కలిగి సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద ఘన స్థితి లో ఉండు మూలకం.[[ పరమాణు సంఖ్య]] 27.[[పరమాణు]] ద్రవ్యరాశి విలువ 58.93319.మూలకం [[సాంద్రత]] 8.9 గ్రాములు/సెం.మీ<sup>3</sup>. [[ద్రవీభవన స్థానం]]1495 °C,[[మరుగు స్థానం| మరుగు/భాష్పి భావన స్థానం]] 2927 °C<ref name=tech>{{citeweb|url=http://www.lenntech.com/periodic/elements/co.htm|title=Cobalt - Co|publisher=lenntech.com|accessdate=2015-04-28}}</ref>.మూలకం యొక్క ఉష్ణ వాహాక తత్వ విలువ 100 W/m<sup>−1</sup>K<sup>−1</sup><ref name=cobalt/>.కోబాల్ట్ యొక్క విద్యుతత్వ నిరోధక విలువ 62.4 nΩ/m (20°Cవద్ద).ఈ మూలకం యొక్క క్యూరీ ఉష్ణోగ్రత(Curie temperature)1121°C<ref name=chemicool/>. కోబాల్ట్ ఒక పరివర్తక మూలకం.న్యూట్రానుల సంఖ్య32<ref name=element/>
 
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు