కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 77:
 
==లభ్యత==
[[File:Cobalt OreUSGOV.jpg|thumb|right|upright|Cobalt ore]]
కోబాల్ట్ మొదటగా ఆవిర్భావం [[సూపర్ నోవా]]లలో r-process ఏర్పడినది. భూమిఉపరితలం మన్నులో 0.0029% వరకు ఉన్నది. గుర్తింపబడిన మొదటి పరివర్తక లోహం కోబాల్ట్. విడిగా మూలక రూపంలో భూమి మీద కోబాల్ట్ లభించదు.కారణం కొబాల్ట్ త్వరగా రసాయనిక చర్య జరుపువాయువులైన, వాతావరణంలోని ఆక్సిజను,సముద్రాలలోని క్లోరిన్ అధిక మొత్తంలో ఉండటం వలన మూలక రూపంలో లభించడం దుర్లభము,భూమి మీదకు చేరిన ఉల్కాపాతజనిత ఇనుములో కోబాల్ట్ విడిగా ఉండు అవకాశం కలదు. భూమిమిద కోబాల్ట్ నిల్వలు మధ్యస్థాయి అయ్యినప్పటికి, ప్రకృతి సిద్దంగా ఏర్పడిన కోబాల్ట్ సమ్మేళనాలు అనేకం. తక్కువ ప్రమాణంలో కోబాల్ట్ సమ్మేళనాలను శిలలో /రాళ్ళలో, మట్టిలో, [[మొక్క]] లలో, జంతువులలో ఉండటం గుర్తించవచ్చును
 
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు