కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
 
==వినియోగం==
[[File:bristol.blue.glass.arp.750pix.jpg|thumb|right|145px|Cobalt blue glass]]
కోబాల్ట్‌ను ప్రధమంగా అయస్కాంతాలను తయారు చేయుటకు ఉపయోగిస్తారు<ref name=education/>. అలాగే లోహ అరుగుదల తట్టుకొను, దృఢమైన మిశ్రమ ధాతువులను ఉత్పత్తి చేయుటకు వాడెదరు. కోబాల్ట్ సమ్మేళనాలలైన కోబాల్ట్ సిలికేట్, కోబాల్ట్(II) అల్యుమినేట్(CoAl2O4,కోబాల్ట్‌ నీలం)లు గాజు(glass), పింగాణి,సిరాలు (inks), రంగులు, వార్నిష్‌లకు ప్రత్యేక మైన్ నీలి రంగును కల్గించును<ref name=tech/>.
 
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు