క్యూరియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
క్యూరియం ఆక్టినాయిడు శ్రేణికి చెందిన ఒక ట్రాన్సు యురేనియం ([[యురేనియం]] కన్నా ఎక్కువ పరమాణు సంఖ్య కలిగిన)మూలకం. క్యూరియం మిక్కుటమైన [[రేడియో ధార్మికత]] కలిగిన రసాయన [[మూలకం]]<ref>{{citeweb|url=http://www.infoplease.com/encyclopedia/science/curium.html|title=curium|publisher=infoplease.com|accessdate=2015-05-01}}</ref>.ఆవర్తన పట్టికలో f-బ్లాకు,7 వ పిరియాడుకు చెందిన మూలకం.మూలకంయోక్క [[పరమాణు సంఖ్య]] 96.క్యూరియం యొక్క రసాయనిక సంకేత అక్షరం Cm.మూలకాల అణుధార్మికత పై విశేష పరిశోధనలు చేసిన మ్యారీ,మరియు ఆమె భర్త పియరీక్యురీ జ్ఞాపకార్థం ఈ మూలకానికి క్యూరియం అని నామకరణం చేసారు<ref name=education/>.మిగతా ఆక్టినాయిడుల వలె ఎక్కువ ద్రవీభవన ,మరియు మరుగు స్థానాలు కలిగి యున్నది. సాధారణ పరిసర వాతావరణపరిస్థితిలో అయంస్కాంత గుణాలనుకలిగి యుండి, చల్లార్చినపుడు అనయస్కాంత ధర్మాన్ని ప్రదర్శించును .
 
న్యూక్లియర్ రియాక్టరులో యురేనియం లేదా ప్లుటోనియం పరమాణువులను న్యుట్రానులతో ఢి కొట్టించడం వలన క్యూరియం ను ఉత్పత్తిచెయ్యుదురు
 
==పదోత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/క్యూరియం" నుండి వెలికితీశారు