క్యూరియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
|}
ఒక గ్రాము <sup>242</sup>Cm ఐసోటోపు 3 వ్యాట్ల(watts)ఉష్ణశక్తిని ఉత్పత్తి చేయును .ఒకగ్రాం <sup>238</sup>Puఉత్పత్తి చెయ్యు ఉష్ణశక్తి కేవలం 1.5 వ్యాట్లు మాత్రమే. <sup>242</sup>Cm మరియు <sup>244</sup>Cm లను అంతరిక్ష పరిశోధన పరికరాలలో,వైద్య రంగంలో విధ్యుతు ఉత్పదికాలుగా(power sources)ఉపయోగిస్తున్నారు<ref name=period>{{citeweb|url=http://periodic.lanl.gov/96.shtml|title=Curium|publisher=periodic.lanl.gov|accessdate=2015-05-01}}</ref>
కృత్తిమ పేస్ మేకరులలో విద్యుత్తు వనరుగా (power source) ఉపయోగించు <sup>238</sup>Pu రేడియో న్యూక్లిడ్ తయారు చేయుటలో,భారఆక్టినాయిడులను ఉత్పత్తి చెయ్యుటకు ఉపయోగిస్తారు.
 
== సంశ్లేషణము==
"https://te.wikipedia.org/wiki/క్యూరియం" నుండి వెలికితీశారు