హళేబీడు: కూర్పుల మధ్య తేడాలు

Better photograph added
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
| footnotes =
}}
'''హళేబీడు ''' [[కర్ణాటక]]లోని [[హాసన్]] జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హళేబీడు, [[బేలూరు]], [[శ్రావణబెళగోలాశ్రావణబెళగోళ]]ను కర్ణాటక పర్యాటక శాఖవారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హళేబీడును, బేలూరును, హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. హళేబీడు మరియు బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్‌కు అతి సమీప చిన్న పట్టణాలు. హాలేబీడు అనగా శిథిలనగరం లేదా పాత నివాసం. దీనికి పూర్వం దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు ఉండేవి. అనగా సముద్రానికి ద్వారం వంటిదని. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి. అందుకే దీనికి హలెబీడు (శిథిల నగరమని, పాత నివాసమని) అనే పేరు స్థిరపడిపోయింది.
 
==చరిత్ర==
పంక్తి 92:
==ఇవీ చూడండి==
* [[బేలూరు]]
* [[శ్రావణబెళగొళ]]
* [[శ్రావణబెళగొల]]
 
 
"https://te.wikipedia.org/wiki/హళేబీడు" నుండి వెలికితీశారు