"ఆకాశవాణి" కూర్పుల మధ్య తేడాలు

17 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
(GR) File renamed: File:Newdelhi90zu.jpgFile:Akashvani Bhavan in New Delhi.jpg File renaming criterion #2: To change from a meaningless or ambiguous name to a name that describes what the image di...
చి (clean up using AWB)
చి ((GR) File renamed: File:Newdelhi90zu.jpgFile:Akashvani Bhavan in New Delhi.jpg File renaming criterion #2: To change from a meaningless or ambiguous name to a name that describes what the image di...)
== చరిత్ర ==
[[భారతదేశం]] లో మొదటి రేడియో ప్రసారాలు [[1923]] [[జూన్]] లో "రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి" ద్వారా ప్రసారం చేయబడ్డాయి. దీని తరువాత 'బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ' ఏర్పాటు చెయ్యబడింది. ప్రయోగాత్మకంగా జూలై [[1927]]లో [[కలకత్తా]], [[బొంబాయి]] నగరాలలో 'ఇండియన్ బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ' ప్రసారాలు చేసింది. ఇండియన్ బ్రాడ్ కాష్టింగు కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రసారాలు చేసింది. ''1936'' సంవత్సరములో '''ఆకాశవాణి''' ప్రభుత్వ సంస్ధగా అవతరించింది. అంతకి పూర్వము ప్రైవేటు రేడియో క్లబ్బులు ఉండేవి.
[[దస్త్రం:Newdelhi90zuAkashvani Bhavan in New Delhi.jpg|right|thumb|200px|ఢిల్లీలో ఆకాశవాణి ప్రధాన భవనం]]
 
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు ([[కలకత్తా]], [[ఢిల్లీ]], [[బొంబాయి]], [[మద్రాసు]], [[లక్నో]], [[తిరుచిరాపల్లి]]) మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 215 అకాశవాణి కేంద్రాలు 337 ప్రసార కేంద్రాల (144 MW కేంద్రాలు, 54 SW కేంద్రాలు, 139 ఎఫ్‌ఎం కేంద్రాలు)తో 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి.
94

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1505887" నుండి వెలికితీశారు