ఇంకొల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి 182.19.52.234 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1506099 ను రద్దు చేసారు. Wrong language.
పంక్తి 116:
#ఆంధ్రా బ్యాంకు.
#స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు. ఫోన్ నం. 08594/255440.
state bank of india,
bank of india,
co-operative bank,
syndicate bank
 
==ఈ గ్రామ ప్రముఖులు==
#ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు శ్రీమతి [[కొడాలి కమలాంబ]] (కమలమ్మ):- ఈమె గుంటూరు జిల్లా మోపర్రులో 1915లో జన్మించినారు. ఈమె ఐదవ తరగతి వరకు చదువుకొని, ఆపైన తన స్వయంకృషితో హిందీ విశారద పరీక్ష పట్టభద్రురాలై, మహాత్మా గాంధీజీ చేతుల మీదుగా పట్టాను అందుకున్నారు. ఈమె తన 13వ ఏటనే స్వాతంత్ర ఉద్యమంలో చేరినారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినారు. బ్రిటిష్ ప్రభుత్వం కమలమ్మను అరెష్టుచేసి రాయవెల్లూరులోని ప్రధాన కారాగారంలో 18 నెలలపాటు నిర్బంధించినారు. కారాగారంలోనే ఈమె, ఆకుపసర్లు, ఇటుకలపొడి, ఖద్దరు వస్త్రం ఉపయోగించి జాతీయ జండా తయారుచేసి, చెట్టుపైకి ఎక్కి, జండా ఎగురవేసిన ధీశాలి. స్వాతంత్రం వచ్చిన తరువాత, ప్రభుత్వం ఇచ్చుచున్న పింఛనును పేద విద్యార్ధులకు, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేవారు. గోరా నాస్తిక మిత్ర మండలి స్థాపించి కుల, మత రహిత సమాజంకోసం, శ్రమించినారు. గ్రామీణులకు వైద్యం అందించాలనే సదుద్దేశంతో, తన కుమారుడు శ్రీ ధర్మానందరావుచేత 1966లో ఇంకొల్లు లో వైద్యశాల ఏర్పాటు చేయించి, వైద్యసేవలు అందించుచున్నారు. 13వ ఏట నుండి, తుదిశ్వాస విడిచేవరకూ ఖద్దరు ధరించిన ఈమె, "విరామమెరుగని పురోగమనం" అను పేరుతో స్వీయచరిత్ర ప్రకటించినారు. వీరు తన 99వ ఏట, 2014, జులై-11న తన స్వగృహం ప్రకాశం జిల్లా ఇంకొల్లులో తుదిశ్వాస విడిచినారు. అవయవదానం:- తన మరణానంతరం తన నేత్రాలను విజయవాడలోని స్వేచ్ఛాగోరా ఐ బ్యాంకుకూ, పార్ధివ దేహాన్ని విజయవాడలోని పిన్నమనేని వైద్యకళాశాలకూ అప్పగించాలని వీలునామాలో పేర్కొన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు కమలమ్మ భౌతిక కాయాన్ని విజయవాడ తరలించినారు. కమలమ్మ మృతదేహంపై జాతీయ జండా కప్పి నివాళులర్పించినారు. [3]
"https://te.wikipedia.org/wiki/ఇంకొల్లు" నుండి వెలికితీశారు