వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==గూగుల్ వారి వివరణ==
వికీమేనియా 2010 (జులై 9-11) లో గూగుల్ ప్రతినిధి ఈ ప్రాజెక్టు పై ప్రసంగించారు. <ref>[http://wikimania2010.wikimedia.org/wiki/Submissions/Google_translation వికీమేనియాప్రదర్శన పత్ర ప్రతిపాదన ]</ref>,<ref>{{cite web|title=Translating Wikipedia|url=http://googletranslate.blogspot.in/2010/07/translating-wikipedia.html|publisher=Google|accessdate=1 May 2015}}</ref>46 శాతం వికీపీడియా పేజీ వీక్షణలు గూగుల్ ద్వారా జరుగుతున్నాయి. గూగుల్ తన లక్ష్య సాధనకు (సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో చేయటం) వికీపీడియాలో విషయాలను పెంచటానికి గూగుల్ అనువాద పరికరం తయారు చేశారు. సాధారణ అనువాద పద్దతులలో వాక్య విశ్లేషణ ఆధారంగా జరుగుతుంది. దీనికి భిన్నంగా, రెండుభాషలలోని, మూల వ్యాసం, అనువాద వ్యాసాలలో పదాల, వ్యాసాల జతల జాబితా ఆధారంగా ఈ అనువాద పద్ధతి పనిచేస్తుంది. ఈ జాబితా ఎంత పెద్దదైతే అనువాదం అంత మెరుగుగా వుంటుంది.
 
ఈ పరికరం సహాయంతో పదానికి పదం, పదబంధానికి పదబంధం యాంత్రికంగా అనువదిస్తుంది, ఆ తరువాత అనువాదకుడు దీనిని మెరుగు (కొత్త పదాలు లేక పదబంధాలు లేక వాక్య నిర్మాణం సరిచేయటం చేస్తాడు. మానవ సహాయం శాతం రూపంలో ఇవ్వబడుతుంది. దీనిని ఆధారంగా ముద్రించాల లేదా అన్న నిర్ణయం తీసుకోవచ్చు.