వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 114:
*[[/201403 లో మొబైల్ కాని అభ్యర్ధనల జాబితా ]]
==ఈ ప్రాజెక్టు ఖర్చు పై అంచనా ==
గూగుల్ బ్లాగులో హిందీ అనువాదానికి 100 వ్యాసాలకు 600000 పదాలు అనువదించారని చెప్పారు, వ్యాసానికి సగటున 6000 పదాలు తీసుకుంటే 1000 వ్యాసాలకి 6 M పదాలవుతాయి. అనువాదం రేటు పదానికి 0.10సెంటు (అనువాదం బ్లాగులలో కనబడే రేటు) తీసుకుంటే, 600,000USD ఖర్చయి వుండవచ్చు.ఇది దాదాపు మూడు సంవత్సరాలు నడిచిందనుకుంటే సంవత్సరా నికి 200KUSD 1USD=45 రూ చొప్పున 90 లక్షలు కేవలం తెలుగుకే ఖర్చయివుండవచ్చు. తెలుగు అనువాదంపై అనుభవం కలవారు ఈ అంచనాని మెరుగు చేయండి.
 
==ఇవీ చూడండి==