వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
* గూగుల్ తో జులై 2010 లో బెంగుళూరు లో జరిగిన సమావేశంలో తమిళ ప్రతినిధితో పాటు అర్జున పాల్గొన్నారు. అనువాద విధానాలు మెరుగు చేయటం గురించి చర్చ జరిగింది. అవి తమిళంలో అమలు ఐన తర్వాత, తెలుగుకు అమలుచేస్తామన్నారు. గూగుల్ తో ఈ విషయానికి సంబంధించి పనిచేయటానికి అసక్తిగల వారు గూగుల్ నిర్వహించే ప్రత్యేక మెయిలింగ్ లిస్టులో సభ్యత్వానికి [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ని సంప్రందించగలరు.
==గూగుల్ యాంత్రిక అనువాదాల పథకం -సముదాయ స్పందన==
గూగుల్ పథకం ద్వారా ఇప్పటికి అనువాదం చేయబడిన, లేక అనువాదానికి ప్రతిపాదించిన వ్యాసాల జాబితా ఇతర వివరాలు [https://groups.google.com/forum/#!forum/teluguwikiతెలుగువికీ గూగుల్ గుంపు] సభ్యులకు పంచబడినది. <ref>[http://groups.google.com/group/teluguwiki/browse_thread/thread/50f4dae9d0fd6f1f పంచిన మెయిల్, (మీరు ఇప్పటికే సభ్యుడు కాకపోతే సభ్యుడవ్వండి. అప్పడు ఈ ఫైల్ చూడగలుగుతారు)] </ref>. స్పందన ఈ నెలాఖరులోగా తెలపమని కోరుతున్నాను.
తమిళ వికీ వారి అనుభవం ప్రకారం మార్చిన విధానం (http://lists.wikimedia.org/pipermail/wikimediaindia-l/2010-D ecember/001376.html) పై కూడా స్పందనలు ఈ ప్రాజెక్టు చర్చా పేజీలో తెలపండి. చర్చలకు సంబంధిత తెవికీ ఫేస్బుకు సరణి లో (http://www.facebook.com/#!/home.php?sk=group_166361376723388&ap=1) అయిన వాడవచ్చు.
-- [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 12:29, 13 డిసెంబర్ 2010 (UTC)