అన్నమయ్య గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
[[File:Annamayya Librarie - Gunturu - A.P -1.jpg|thumb|250px|అన్నమయ్య గ్రంధాలయ ముఖద్వారం]]
[[File:Annamayya Librery of Guntur-7.JPG|thumb|250pox|A Training Session With Staff of Annamayya Adhyatmika Librery]]
ఈ గ్రంధాలయానికి తరచుగా వచ్చు కొందరు పెద్దలు, వక్తలు, రచయితలు, గ్రంధ సేకరణ కర్తలు తదితర అతిదులఅతిధుల గురించిన సమాచారం
; [[పొత్తూరి వెంకటేశ్వరరావు]] :
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ద్వారా భావితరాలకు పనికివచ్చే కార్యక్రమాలకు రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచిన మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు 2015 జనవరి 29 న అన్నమయ్య గ్రంథాలయాన్ని సందర్శించారు. వీరు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, రాష్ట్రప్రభుత్వ ఉత్తమ జర్నలిష్టు అవార్డు వంటి పలు సత్కారాలు అందుకున్నారు. వీరు ప్రముఖ పాత్రికేయులు. 4 దశాబ్దాల పాటు వివిధ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_గ్రంథాలయం" నుండి వెలికితీశారు