బి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
===నరసాపూర్===
1997 లో మెదక్‌లోని నరసాపూర్లో విష్ణుపూర్ అనే ప్రాంతంలో బి.విరాజు ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెలకొల్పారు. దీనిని భి.వి.ఆర్.ఐ.టి (BVRIT) అంటారు.
 
 
===భీమవరం===
మెదక్‌తో పాటు భీమవరం, విష్ణుపూర్ వద్ద కూడా విష్ణు యూనివర్సల్ లెర్నింగ్ అనే పేరుతో 1999 లో విద్యా సంస్థను నెలకొల్పారు
 
 
==పరిశ్రమలు==
 
సిమ్మెంటు పరిశ్రమ ప్రస్తావన రాగానే ఆయన గుర్తుకొస్తారు. సిమ్మెంట్ పరిశ్రమ వృద్ధికి ఆయనే పునాదిరాయి. ఆయనే పద్మభూషణ్ డాక్టర్ భూపతిరాజు విస్సంరాజు. విద్య, వైద్య తదితర సేవాకార్యక్రమాల్లో ఈయన పేరు మనకు వినబడుతూనే ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/బి.వి.రాజు" నుండి వెలికితీశారు