బి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
బి.వి.రాజుగా అందరికీ తెలిసిన ప్రముఖులు పద్మశ్రీ డాక్టర్ భూపతిరాజు విస్సంరాజు. ఈయన బి.వి.రాజు విద్యాసంస్థల స్థాపకులు. సిమ్మెంటు పరిశ్రమ ప్రస్తావన రాగానే ఆయన గుర్తుకొస్తారు. సిమ్మెంట్ పరిశ్రమ వృద్ధికి ఆయనే పునాదిరాయి. ఆయనే పద్మభూషణ్ డాక్టర్ భూపతిరాజు విస్సంరాజు. విద్య, వైద్య తదితర సేవాకార్యక్రమాల్లో ఈయన పేరు మనకు వినబడుతూనే ఉంటుంది.
 
భూపతిరాజు విస్సంరాజు (బి.వి రాజు) 1920 లో అక్టోబరు 15 న [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[కుముదవల్లి]] గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్శిటీ నుండి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అమెకాలో హార్వర్డ్ యూనివర్శిటీ నుండి మేనేజ్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ సాధించారు.
 
==బి.వి.రాజు విద్యా సంస్థలు==
Line 13 ⟶ 15:
 
==పరిశ్రమలు==
 
సిమ్మెంటు పరిశ్రమ ప్రస్తావన రాగానే ఆయన గుర్తుకొస్తారు. సిమ్మెంట్ పరిశ్రమ వృద్ధికి ఆయనే పునాదిరాయి. ఆయనే పద్మభూషణ్ డాక్టర్ భూపతిరాజు విస్సంరాజు. విద్య, వైద్య తదితర సేవాకార్యక్రమాల్లో ఈయన పేరు మనకు వినబడుతూనే ఉంటుంది.
 
భూపతిరాజు విస్సంరాజు (బి.వి రాజు) 1920 లో అక్టోబరు 15 న [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[కుముదవల్లి]] గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్శిటీ నుండి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అమెకాలో హార్వర్డ్ యూనివర్శిటీ నుండి మేనేజ్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ సాధించారు.
 
సిమ్మెంట్ పరిశ్రమలో ఆయన కెరీర్ అత్యంత దిగువ స్థాయిలో ప్రారంభమైంది. తరువాత అంచెలు అంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు. దేశంలోని పలు ప్రాంతాలలో సిమ్మెంట్ ఫ్యాక్టరీల స్థాపనలో బి.వి రాజు కృషి ఎంతో ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని కడప, తాండూరు, అదిలాబాద్; హిమాచల్ ప్రదేశ్ లోని రాజ్ బన్, కర్నాటక లోని కురుకుంట, అస్సాంలోని బుకజమ్, మధ్యప్రదేశ్ లోని నీముఖ్, అఖిల్తాన్, మందర్ వంటి ప్రాంతాల్లో సిమ్మెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పబడటానికి బి.వి రాజు కారణం. తమిళనాడు, కేరళ, ఒడిషా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వాలకు సలహాదారుడిగా పనిచేశారు. దేశంలోని పారిశ్రామిక రంగంలొ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఈయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఈయనను గౌరవ డాక్టరేట్ తో సన్మానించింది.
"https://te.wikipedia.org/wiki/బి.వి.రాజు" నుండి వెలికితీశారు