విద్యార్థి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అర్ధం → అర్థం using AWB
చి clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి (3) using AWB
పంక్తి 1:
[[విద్య]]ను ఆర్థించే వ్యక్తిని '''విద్యార్థి''' అంటారు. ఆర్థించడం అంటే కోరడం అని అర్థం. విద్యార్థిని విద్యార్ధివిద్యార్థి , శిష్యుడు అని కూడా అంటారు. మగ విద్యార్ధినివిద్యార్థి ని విద్యార్థుడు అని ఆడ విద్యార్థిని విద్యార్థిని అంటారు. విద్యార్థికి బహువచనం విద్యార్ధులు. ఆంగ్లంలో విద్యార్ధినివిద్యార్థి ని విద్యా స్థాయిని బట్టి ప్యుపిల్, [[స్టూడెంట్]], డిసిప్లీ, స్కాలర్ అని అంటారు. ఆంగ్లంలో పదవ తరగతి లోపు చదువుతున్న విద్యార్థిని ప్యుపిల్ అని అంటారు. తెలుగులో బాలవిద్యార్థి అంటారు. ఆంగ్లంలో కాలేజి స్థాయి విద్యార్థిని స్టూడెండ్ అంటారు. కాలేజి స్థాయి విద్యను పూర్తి చేసుకొని పరిశోధించే విద్యార్థిని ఆంగ్లంలో స్కాలర్ అని తెలుగులో విద్వాంసుడు అని అంటారు.
 
==శిష్యుడు==
"https://te.wikipedia.org/wiki/విద్యార్థి" నుండి వెలికితీశారు