"నన్నయ్య" కూర్పుల మధ్య తేడాలు

2 bytes added ,  5 సంవత్సరాల క్రితం
→‎శ్రీమదాంధ్రమహాభారత రచనా ప్రశస్తి: కొద్దిగా సంస్కృతపరమైన దిద్దుబాటు.
(→‎శ్రీమదాంధ్రమహాభారత రచనా ప్రశస్తి: కొద్దిగా సంస్కృతపరమైన దిద్దుబాటు.)
త్రిమూర్తులను స్తుతించే ఈ సంస్కృత శ్లోకముతో నన్నయ ఆంధ్ర మహాభారత రచనకు శ్రీకారం చుట్టాడు. భారతంలో నన్నయ రచించిన ఒకే ఒక్క సంస్కృత శ్లోకం ఇది.
 
శ్రీవాణీగిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే |
:శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
:లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం |
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషాస్సంపూజితా వస్సురై |
:తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
:ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాశ్రీకంధరాశ్శ్రేయసే || శ్శ్రేయసే
 
''తాత్పర్యం:'' లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుడు మీకు శ్రేయస్సు కూర్తురు గాక!
* చోళులు సూర్యవంశపు రాజులు
* తెలుగు సాహిత్యం - నన్నయ యుగము (1000 - 1100)
 
==నన్నయ అకాల మరణంపై ఒక కథనం==
నన్నయ తాను తలపెట్టిన భారతరచన ముగించక ముందే మరణించడానికి కారణం భీమన అను మహాకవియొక్క శాపము అని ప్రతీతి. ఆ కథనం ఇలా ఉంటుంది..
7

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1506756" నుండి వెలికితీశారు