కండర సంకోచము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కండర సంకొచముసంకోచము'''పరిణతి చెందిన జీవులలో శరీర భాగములు లేక శరీరము మొత్తము కదలుట అనునది ప్రత్యేకమైన [[కండర కణజాలము]] ద్వారా జరుగును.[[ పీడనము]] ,[[కాంతి]],[[వేడి]] మొదలగు ప్రచోదనములకనుగుణముగా కండరములు ప్రతి చర్యలు జరుపుచుండును. ఈ కండర కణజాలము మధ్యత్వచము నుండి ఏర్పడును. కండరములు అత్యధిక సంకోచ వ్యాకోచ శక్తిని కలిగియుండును. ఈ కండరములు జీర్ణక్రియ,ప్రసరణ,శ్వాసక్రియ,విసర్జన మరియు ప్రత్యుత్పత్తి మొదలగు క్రియలను నిర్వర్తించును.
 
==కండరములలో రకములు==
పంక్తి 40:
 
 
===కండర సంకొచముసంకోచము యొక్క రకాలు (Types of muscle Contraction)===
ఇవి రెండు రకాలు.
# సమతన్య సంకొచముసంకోచము (Isotonic Contraction)
# సమదైర్ఘ్య సంకొచముసంకోచము (Isometric Contraction)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కండర_సంకోచము" నుండి వెలికితీశారు