"ఘనగాపుర" కూర్పుల మధ్య తేడాలు

270 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
భక్తులు సంగమం వద్ద స్నానం ఆచరించి, ఘనగాపుర కనీసం ఐదు గృహాల నుండి భిక్ష యాచించడం ద్వారా,
మరియు ఆలయం వద్ద పాదుకా పూజా మరియు దర్శనం ద్వారా, వారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి అనుగ్రహం పొందుదురు. దాని ద్వార పాపముల నుండి విముక్తి పొందుదురు.
==గంగాపూర్ఘనగాపుర వద్ద వసతి గుల్బర్గా (కర్ణాటక)==
లాడ్జింగ్ సౌకర్యాలు (డీలక్స్ రూములు),ఆశ్రమలు మరియు ప్రైవేట్ రూములు ఇప్పుడు శ్రీ క్షేత్ర ఘనగాపూర్ అందుబాటులో ఉన్నాయి.కానీ ముందుగానే వసతి బుక్ చేసుకోంటే ఉత్తమం.ముక్యముగా ఆదివారం, గురువారం, పూర్ణిమ మరియు అమావాస్య వంటి రోజుల్లో లేదా ఏ పండుగలు సమయంలో రూములు పొందడానికి ఆతి కష్టం.
==గుల్బర్గా (కర్ణాటక)==
 
లాడ్జింగ్ సౌకర్యాలు (డీలక్స్ రూములు) గుల్బర్గా లో కలవు, గుల్బర్గా నుండి ఘనగాపుర కు బస్ సౌకర్యము కలదు.
== దత్త ఆలయం వద్ద పూజలు మరియు సేవలు==
ఘనగాపుర వద్ద దత్తాత్రేయ ఆలయం వద్ద చేసే పూజలు మరియు సేవలు వివిధ రకాల ఉన్నాయి
534

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1506868" నుండి వెలికితీశారు