"ఘనగాపుర" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
 
== రవాణా==
ఘనగాపూర్ కు రోడ్డు మరియు రైలు రవాణా కలదు. ఘనగాపూర్ కు, గుల్బర్గా నుండి పలు ప్రభుత్వ రంగ బస్సులు ఉన్నాయి. . ఘనగాపూర్, గుల్బర్గా-ముంబై మార్గంలో ఉంది. యాత్రికుల ఘనగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద దిగాలి. అక్కడ నుండి ఘనగాపూర్ కి బస్సు లేదా ఆటో రిక్షా ద్వారా 22 కిలోమీటర్లు (14 మైళ్ళు) చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం హైదరాబాద్.హైదరాబాద్ నుండి బస్ సౌకర్యము కలదు.
 
[[వర్గం:కర్ణాటక పుణ్యక్షేత్రాలు]]
534

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1506870" నుండి వెలికితీశారు