సీసము (మూలకము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==ఇతిహాసం==
సీసము మానవునిచే కొన్ని వేలఏండ్లుగా వాడబడుచున్నది. అంతేకాదు ముడి ఖనిజం నుండి కరగించి వేరు చెయ్యడం కూడా సులభం. ప్రస్తుతం [[టర్కీ]] అని పిలవబడే ఒకప్పటి కాటల్ హోయుక్ (catalhoyuk)లో క్రీ.పూ.6400నాటి సీసపు పూసలను కనుగొన్నారు<ref>{{cite journal|title = A Model for the Adoption of Metallurgy in the Ancient Middle East|last = Heskel|first= Dennis L.|journal = Current Anthropology|volume = 24|issue = 3|date = 1983|pages = 362–366|doi = 10.1086/203007}}</ref>.గ్రీకులు[[గ్రీకు]]లు స్రీ.శ.650 నాటికే భారీప్రమాణంలో సీసము మూడుఖనిజాన్ని త్రవ్వితియ్యడమే కాకుండ, దానినుండి తెల్లసీసంను ఉత్పత్తి చేసెడివారు.200వేలసంవత్సరాలకు200వేల సంవత్సరాలకు పైగా దీనిని రంగులపరిశ్రమలో విరివిగా వాడెవారు<ref name=lead>{{citeweb|url=http://www.rsc.org/periodic-table/element/82/lead|title=Lead|publisher=www.rsc.org|date=|accessdate=2015-03-29}}</ref>.తొలి కంచుకాలంలో సీసమును అంటిమోని మరియు ఆర్సెనిక్ కలిపి ఉపయోగించేవారు.17 వ శతాబ్ది వరకు తగరంకు సీసంకు వ్యత్యాసాన్ని సరిగ్గా గుర్తించలేక పొయ్యేవారు. రెండింటిని ఒకటిగానే భావించేవారు. సీసాన్ని ప్లబంప్లంబం నిగ్రం (plumbum nigrum:నల్ల సీసం), తగరాన్ని ప్లంబం కాండిడం(plumbum candidum:బ్రైట్ సీసము)అని పిలిచేవారు.
 
పూర్వపుకాలం వాళ్ళు సీసమును విగ్రహాలు,నాణెములు,పాత్రలు మరియు వ్రాతబల్లలు తయారు చేసెవారు<ref name=plumb>{{citeweb|url=http://www.chemicool.com/elements/lead.html|title=Lead Element Facts|publisher=chemicool.com|date=|accessdate=2015-03-29}}</ref>.రోమనులు సీసాన్ని ప్లబంప్లంబం నిగ్రం (plumbum nigrum:నల్ల సీసం)అని,తగరాన్నిప్లబంతగరాన్నిప్లంబం అల్బం(‘plumbum album)అనివ్యహరీంఛేవారు.
 
== ఉనికి -లభ్యత==
"https://te.wikipedia.org/wiki/సీసము_(మూలకము)" నుండి వెలికితీశారు