సీసము (మూలకము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
== ఉనికి -లభ్యత==
సూర్య వాతావరణం లో సీసం ఉన్నది.అలాగే వేడి మరుగుజ్జు నక్షత్రాలలోను(hot subdwarfs)<ref>{{cite journal|title=Giant clouds of lead glimpsed on distant dwarf stars|journal=New Scientist|date=Aug 2, 2013|url=http://www.newscientist.com/article/dn23972-giant-clouds-of-lead-glimpsed-on-distant-dwarf-stars.html|author=Anil Ananthaswamy}}</ref> పుష్కలంగా లభించును. విడిగా లోహరూపంలో ప్రకృతిలో అరుదుగా లభించును. సీసం సాధారణంగా [[జింకు]], [[వెండి]] మరియు [[రాగి]] ముడిఖనిజాలలో ఉన్నందున<ref name=sisam>{{citeweb|url=http://www.niehs.nih.gov/health/topics/agents/lead|title=Lead|publisher=niehs.nih.gov|date=|accessdate=2015-03-29}}</ref> , లోహఉత్పత్తి సమయంలో వాటితో పాటు సీసం కూడా వేరు చేయ్యబడుతుంది. సీసాన్ని ఎక్కువ ప్రమాణంలో కలిగిఉన్న [[ఖనిజాలు|ఖనిజం]] గలేనా (galena;PbS), ఇందులో 86.6% సీసం ఉన్నది. సీసం యొక్క మిగతా ముడి ఖనిజాలు సేరుస్ సైట్(cerussite:PbCO<sub>3</sub>), మరియు ఏంగిల్ సైట్ (PbSO<sub>4</sub>)<ref name="HollemanAF">{{cite book|publisher = Walter de Gruyter|date = 1985|edition = 91–100|pages = 801–810|isbn = 3-11-007511-3|title = Lehrbuch der Anorganischen Chemie|first = Arnold F.|last = Holleman|author2 = Wiberg, Egon |author3=Wiberg, Nils |chapter = Blei| language = German}}</ref>, మరియు (Pb<sub>3</sub>O<sub>4</sub>). భూమి మట్టిలోపల 1.4×10<sup>1</sup>మి.గ్రాం/కిలో;సముద్రంలో 3×10-5మి.గ్రాం/లీటరుకు<ref>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele082.html|title=The Element Lead|publisher=education.jlab.org|date=|accessdate=2015-03-29}}</ref>.
 
==సీసము భౌతిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/సీసము_(మూలకము)" నుండి వెలికితీశారు