సీసము (మూలకము): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 13:
==సీసము భౌతిక ధర్మాలు==
సీసము ఒక లోహ మూలకం. ఇది మృదువుగా ఉండి, సాగకొట్టిన సులభంగా కావలసిన రూపంలోకి సాగును. అంతే కాకుండా బలమైన పరివర్తకోత్తర లోహ మూలకము (post-transition metal). తాజా సీసము నీలిచాయతో తెల్లగా ఉండును. కాని గాలితో సంపర్కము వలన
మూలకం తక్కువ విద్యుత్తు వాహకతత్వమును ప్రదర్శించును. కాని ఎక్కువ క్షయికరణను తట్టుకునే గుణం, మరియు ఆర్గానిక్ రసాయనాలలో చర్యజరిపే గుణాన్ని కలిగిఉన్నది. ఇతర లోహాలను సీసములో అంశి భూతం గా కలపడం వలన సీసము యొక్క ధర్మాలలో గుణాత్మకమైన మార్పులు ఏర్పడును. ఈ మూలకంలో రాగి లేదా ఆంటిమొనిలను కలుపుట వలన సీసలోహం యొక్క దృఢత్వము పెరగడమే కాకుండ దానికి సల్పూరిక్ ఆమ్లం వలన కలిగే లోహ క్షయికరణను నిరోధించే గుణం పెరుగుతుంది.
|