టైటానియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{టైటానియం మూలకము}}
టైటానియం ఒక [[మూలకం]]. దీని చిహ్నం Ti మరియు [[పరమాణు సంఖ్య]] 22. ఖగోళ యుగపు[[లోహం| లోహము]]గా కూడా పిలువబడు ఈ లోహమునకు సాంద్రత తక్కువ కానీ ద్రుఢమైనది. [[వెండి]] వర్నపువర్ణపు ఈపరివర్తక (transition) లోహము సముద్రపు [[నీరు]], ఆక్వారీజియా,[[ క్లోరిన్]] మొదలుగొనుమొదలగు వాటివలన తుప్పు పట్టదు.
 
విలియమ్ గ్రెగర్ 1791 లో [[ఇంగ్లాండు]] నందు కొర్న్వాల్లో టైటానియంను కనుగొన్నాడు. [[గ్రీకు]] పురాణాలలోని టైటాన్స్ కు గుర్తుగా మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోత్ టైటానియంకు నామకరణం చేసెను.
"https://te.wikipedia.org/wiki/టైటానియం" నుండి వెలికితీశారు