క్రోమియం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 33:
క్రోమియం(VI)హేలినాయిడులు హెక్సా ఫ్లోరైడ్ (CrF<sub>6</sub>)మరియు క్రోమైల్ క్లోరైడ్ (CrO<sub>2</sub>Cl<sub>2</sub>).
క్రోమైట్ ఖనిజాన్ని [[కాల్షియం]] లేదా [[సోడియం కార్బోనేట్]] తో మిశ్రమంకావించి వేయించి(roasting) ద్వారా ఆక్సీకరించం ద్వారా సోడియం క్రోమేట్ను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చెయ్యుదురు .
తక్కువ pH(ఉదజని సంభావనీయత)వద్ద క్రోమేట్,మరియు డై క్రోమేట్ అనయానులు బలమైన ఆక్సీకరణచర్యాకారకాలు(oxidizing reagents).
==మూలాలు==
|