క్రోమియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
ద్రవాకాలలోని/ద్రవాలలోని క్రోమియం(VI) సమ్మేళనాలను హైడ్రోజన్ పెరోక్సైడ్ ద్రావణంను ఉపయోగించి గుర్తించవచ్చును
హైడ్రోజన్ పెరోక్సైడ్ ద్రావణాన్ని చేర్చినపుడు అస్థిరమైన ముదురు నీలపు క్రోమియం(VI)పెరోక్సైడ్(CrO<sub>5</sub>) ఏర్పడును..
 
క్రోమిక్ ఆమ్లం యొక్క ఊహాత్మక సూత్రం H<sub>2</sub>CrO<sub>4</sub>. సల్ప్యూరిక్ ఆమ్లాన్ని డైక్రోమేట్‌కు కలపడం వలన క్రోమిక్ ఆమ్లం ఏర్పడును. ఇది బలమైన ఆక్సీకరణ చర్యాకారిణి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/క్రోమియం" నుండి వెలికితీశారు