క్రోమియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
===క్రోమియం (V)మరియు క్రోమియం (IV)===
+5 ఆక్సీకరణ స్థితిని కొన్ని సమ్మేళనంలలో మాత్రమే గుర్తించవచ్చును.క్రోమియం యొక్క ఒకేఒక్క యుగ్మసమ్మేళనం,మరియు భాష్పికరణి క్రోమియం(V)ఫ్లోరైడ్ (CrF<sub>5</sub>).ఎర్రగా,ఘనస్థితి లో ఉన్న ఈ సమ్మేళనం యొక్క [[ద్రవీభవన స్థానం]] 30°C,[[మరుగు స్థానం]] 117°C.క్రోమియం లోహాన్ని [[ఫ్లోరిన్]] తో 400°C వద్ద ,200 బార్ పీడనం వద్ద రసాయనిక చర్య జరిపించిన ఈ సమ్మేళనం ఉత్పత్తి అగును.క్రోమియం +5 ఆక్సీకరణ స్థాయి కలిగి ఉన్న మరో సమ్మేళనం పెరోక్సో క్రోమెట్. పొటాషియం క్రోమేట్ ను తక్కువ ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చర్య జరిపించడం వలన పొటాషియం పెరోక్సో క్రోమెట్ ((K<sub>3</sub>[Cr(O<sub>2</sub>)<sub>4</sub>])ఏర్పడును.
ఎరుపు బూడిద వర్ణపు ఈ సమ్మేళనం గది ఉష్ణోగ్రత వద్ద స్థిరత్వం కలిగి ఉన్నప్పటికీ ,150-170 C వద్ద తనకుతానుగా వియోగం (decomposes)చెందుతుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/క్రోమియం" నుండి వెలికితీశారు