క్రోమియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
1770 లో పీటర్ సైమన్ పల్లాస్ (Peter Simon Pallas)కూడా లెహ్‌మాన్ ఖనిజాన్ని గుర్తించిన ప్రాంతానికి వచ్చి రంగుల్లో క్రోకైట్ ఖనిజాన్ని రంగుపదార్థంగా వాడుటకు అవసరమైన లక్షణాలు దండిగా ఉండటం గుర్తించారు.ఈఖనిజాన్ని రంగు పదార్థంగా వాడటం శీఘ్రగతిలో అభివృద్ధి పొందినది. క్రోకైట్ ఖనిజం నుండి తయారు చేసిన ప్రకాశవంతమైన మెరిసే పసుపు రంగు ఎక్కువ ప్రీతి పాత్రమైనది .
 
లూయిస్ నికోలస్ వాక్వెలిన్ (Louis Nicolas Vauquelin),1797 లో క్రోకైట్ ఖనిజాన్ని సేకరించి,దానిని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించి క్రోమియం ట్రైఆక్సైడ్ (CrO<sub>3</sub>) ను ఉత్పత్తి చేసాడు.1798లో క్రోమియం అక్సైడును బొగ్గుపొయ్యి/బట్టి(charcoal oven,)లో వేడి చెయ్యడం ద్వారా క్రోమియం లోహాన్ని వేరు చేసి,క్రోమియం మూలకాన్ని కనుగొన్న కీర్తి దక్కించుకున్నాడు.వాక్వెలిన్ ఇంకా పచ్చ,కెంపు రత్నాలలో ఉన్నక్రోమియం ఆనవాలును కూడా కనుగొన్నాడు.
 
==పదోత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/క్రోమియం" నుండి వెలికితీశారు