క్రోమియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{క్రోమియం మూలకము}}
==ప్రాథమిక సమాచారం==
క్రోమియం అనునది ఒక రసాయనిక [[మూలకం]]. ఇది [[ఆవర్తన పట్టిక]] లో 6 వ సముదాయం/సమూహంనకు,d బ్లాకునకు,4 వ పీరియడ్‌కు చెందినది<ref name=color/>.6 సమూహం నకు చెందిన మూలకాలలో క్రోమియం మొదటి మూలకం.ఈ మూలకం యొక్క [[పరమాణు సంఖ్య]] 24. క్రోమియం యొక్క రసాయన సంకేత అక్షరం Cr.క్రోమియం [[ఉక్కు]] లాంటి బూడిద [[రంగు]]తో, తళతళలాడే, మెరిసే, దృఢమైన,పెలుసైన [[లోహం]].చాలా నునుపైన ఉపరితలం కలిగి,త్వరగా మెరుపు/ మెఱుగుతగ్గని లోహం. క్రోమియంఎక్కువ [[ద్రవీభవన స్థానం]] కలిగియున్నది.
2 వేల సంవత్సరాల క్రితమే,[[చైనా]] క్విన్ రాజవంశ పాలన సమయంలోని,టెర్రకోట విగ్రహ సైన్యం ఆయుధాలు క్రోమియం లోహపూతను కలిగి ఉండుటనుబట్టి, ఆనాటికే క్రోమియం ను లోహంగా వాడేవారని తెలియు చున్నది.
 
==చరిత్ర==
క్రోమియం ఖనిజాలను రంగు పదార్థాలుగా గురించి ఉపయాగించుట పశ్చిమ దేశాలలో 18 వ శతాబ్ది లో మొదలైనది.జోహన్ గొట్టోబ్ లెహ్ మాన్ (Johann Gottlob Lehmann )జులై 26,1761 లో యురల్ పర్వతప్రాంతం లోని Beryozovskoye గనులలో నారింజ-ఎరుపు రంగులోని ఖనిజాన్ని గుర్తించి,దీనిని సెలీనియం లేదా ఇనుము తో కలిసి ఏర్పడిన సీసము సమ్మేళనం గా పొరపాటు పడి/భావించి సేబెరియన్ రెడ్ లెడ్(Siberian red lead)అని నామకరణం చేసాడు.నిజానికిది సీసం కలిగిన క్రోమియం సమ్మేళనం అయిన క్రోకైట్ (crocoite)అను లెడ్ క్రోమేట్,దీని ఫార్ములా PbCrO<sub>4</sub>.
"https://te.wikipedia.org/wiki/క్రోమియం" నుండి వెలికితీశారు