రవీంద్రనాథ్ ఠాగూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| title = విశ్వకవి, గురుదేవులు
| spouse = మృణాళినీ దేవి
| father ='మహర్షి' దేవేంద్రనాథ్ ఠాగూరుఠాగూర్.
| signature = Rabindranath Tagore Signature.svg
| mother =శారదాదేవి
పంక్తి 18:
:'' '''గీతాంజలి''' పూర్తి అనువాదం వికిసోర్స్‌లో ఉన్నది. [[:s:గీతాంజలి|ఇక్కడ]] చూడండి''
 
[[భారత దేశం|భారత దేశానికి]] [[జాతీయ గీతం|జాతీయ గీతాన్ని]] అందించిన కవి, '''రవీంద్రనాథ్ టాగోర్ఠాగూర్''' (Ravindranath Tagore). టాగోరుఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన '''[[గీతాంజలి కావ్యం|గీతాంజలి]]''' కావ్యానికి సాహిత్యంలో [[నోబెల్ బహుమతి]]ని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.
 
== బాల్యము, విద్యాభ్యాసము ==
వంగదేశంలో [[1861]] [[మే 7]] వ తేదీన దేవేంద్రనాథ ఠాగూరుఠాగూర్, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు.
 
రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి, లెక్కలు చేసి, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు అభ్యసించేవాడు. ఆదివారాలలో సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొనేవాడు. బొమ్మలున్న ఆంగ్ల నవలలను స్వయంగా చదివేవాడు. [[కాళిదాసు]], [[షేక్స్‌పియర్]] రచనలు చదివాడు. భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాష పట్ల అభిమానం పెంచుకొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/రవీంద్రనాథ్_ఠాగూర్" నుండి వెలికితీశారు