క్రోమియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
లభించు క్రోమియంలో క్రోమియం(III), క్రోమియం(VI)ల నిష్పత్తి, అవి లభ్యమగు పరిసరాలలోని pH విలువ మరియు ఆక్సీకరణ లక్షణాలను బట్టి మారును. కొన్ని ప్రాంతాల్లోని భూగర్బ జలంలో లీటరుకు 39 మైక్రోగ్రాముల క్రోమియం మూలకమున్నచో, అందులో 30 మైక్రోగ్రాములు క్రోమియం(VI)ఉండును.
==ఐసోటోపులు.==
స్వాభావికంగా,సహజంగా లభించు క్రోమియం స్థిర ఐసోటోపులు మూడు, అవి <sup>52</sup>Cr,<sup>53</sup>Cr మరియు<sup>54</sup>Cr.ఇందులో మొత్తంలో లభించు క్రోమియంలో <sup>52</sup>Cr ఐసోటోపు స్వాభావికంగా అధిక(83.789% )శాతాన్ని ఆక్రమిస్తున్నది. 19 [[అణురేడియో ధార్మికత]] కలిగిన ఐసోటోపులను కుడా గుర్తించడ మైనది. ఇందులో <sup>50</sup>Cr యొక్క అర్ధజీవిత కాలం 1.8×10<sup>17</sup> సంవత్సరాలకన్న ఎక్కువ.<sup>51</sup>Cr రేడియో ఐసోటోపు యొక్క అర్ధజీవిత కాలం 27.7 రోజులు. మిగిలిన రేడియో ఐసోటోపుల అర్ధజీవిత కాలం 24 గంటల కన్నతక్కువ.
నిజానికి ఎక్కువ ఐసోటోపుల అర్ద జీవితకాలం ఒక నిమిషానికి కంటె తక్కువ. క్రోమియం రెండు రెండుసమాంగములు/సాదృశ్యాలను (ఐసోమర్/మెటా స్టేట్)కలిగి యున్నది.
 
<sup>53</sup>Mn (అర్ధ జీవితం= 3.74 మిలియను సంవత్సరాలు)యొక్క రేడియోధార్మిక జనిత క్షయికరణ వలన ఉద్భవించు ఐసోటోపు<sup>53</sup>Cr.క్రోమియం ఐసోటోపుల పరమాణు ద్రవ్యరాశి విలువ 43 u (43Cr)నుండి 67 u (67Cr)మధ్యలో ఉన్నవి.
 
==సమ్మేళనాలు==
క్రోమియం,6 వ సముదాయానికి చెందిన ఒక పరివర్తక మూలకం.క్రోమియం(0)యొక్క [[ఎలక్ట్రాను]] విన్యాసం[Ar] 3d<sup>5</sup> 4s<sup>1</sup>. క్రోమియం వివిధ స్థాయిల ఆక్సీకరణ స్థితులను ఏర్పరచగలిగిన సామర్ధ్యం కలిగియున్నప్పటికి, +3 స్థాయి ఎక్కువ శక్తివంతమైన, స్థిర ఆక్సీకరణ స్థితి. క్రోమియమ సమ్మేళనాలలో ఎక్కువగా +3, మరియు +6 స్థితులు కనిపిస్తాయి. +1,+4,మరియు +5 స్థాయి అతి తక్కువ సమ్మేళనాలలో కనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/క్రోమియం" నుండి వెలికితీశారు