వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
==నిరుత్సాహపడకండి==
మీరు మార్పు చేర్పులు మొదలు పెట్టీ పెట్ట్గానేపెట్టగానే అభిప్రాయ భేదాలు తలెత్తితే, నిరుత్సాహ పడకండి. ఏ సామూహిక కార్యం లోనైనా ఘర్షణలు తప్పవు. [[Wikipedia:Writers rules of engagement|సభ్యుల సంవాద నియమాలు]] చూడండి. వాటిని ఉపయోగించుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు తెలుసుకోడి.
 
 
మీకు అర్ధం కానిది ఏమైనా ఉంటే — సాంకేతికమైనా, సామాజికమైనా — దాని కొరకు ఎక్కడ వెతకాలో తెలియకపోతే, [[Wikipedia:సహాయ కేంద్రం]] లో ప్రశ్నించండి, మీకు సహాయం దొరుకుతుంది.
 
జల్సా చెయ్యండి!
 
==సభ్యత్వం కావాలా?==