గుమ్మలంపాడు (సంతనూతలపాడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
ఈ ఆలయంలో అమ్మవారి కొలుపులు, 2014, ఆగష్టు-23 నుండి 27 వరకు, బొడ్డపాటి, నువ్వల, నెప్పలి వంశస్థుల ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించినారు. చివరి రోజైన 27వ తేదీ బుధవారం నాడు, అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు, బోనాలు సమర్పించినారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు. [4]
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలో భాగంగా, 2015,మే నెల, 5వతేదీ వైశాఖపౌర్ణమి, సోమవారం నాడు, అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి, గ్రామంలో ఊరేగించినారు. 5వ తేదీ మంఘళవారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించెదరునిర్వహించినారు. 6వ తేదీ బుధవారం నాడు, విగ్రహప్రతిష్ఠ్ నిర్వహించి, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించెదరునిర్వహించినారు. [5]
 
== ప్రత్యేక సంప్రదాయాలు ==