120 ఫిల్మ్: కూర్పుల మధ్య తేడాలు

ఇవి కూడా చూడండి
విస్తరణ
పంక్తి 1:
[[Image:Film size comparison.jpg|right|thumb|320px| ఒక 120 ఫిల్ం (ఎడమ) మరియు ఒక [[135 ఫిల్ం]] (కుడి) ల పోలిక.]]
 
'''120 ఫిల్ం ''' (ఆంగ్లం: 120 film) అనేది నిశ్చలన ఛాయాచిత్రకళ (Still Photography) కొరకు కొడాక్ సంస్థవారు, తమచే రూపొందించిన బ్రౌనీ నెం. 2 అనబడే కెమెరా కోసం 1901 లో తయారు చేసిన ఫిలిం. [[135 ఫిల్మ్]] వచ్చే వరకూ ఔత్సాహిక ఛాయాచిత్రకళలో (Amateur Photography) 120 ఫిల్ం మాత్రమే వినియోగించబడేది. ఇప్పటి వరకూ ఉండే '''మీడియం ఫార్మాట్ ''' ఫిలింలలో 120 మరియు 220 ఫిల్ం లు మాత్రమే కలవు.
 
==ఇవి కూడా చూడండి==
పంక్తి 8:
 
[[వర్గం:ఫిల్ం ఫార్మాట్లు]]
[[en:120_film]]
"https://te.wikipedia.org/wiki/120_ఫిల్మ్" నుండి వెలికితీశారు