ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

చి నాగేశ్వరి గుమ్మళ్ల, పేజీ ఆంధ్ర సాహిత్య పరిషత్తు ను ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ కు తరలించ...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{శుద్ధి}}
{{మూలాలు లేవు||date=September 2014}}
{{మొలక}}
మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన "ఆంధ్ర సాహిత్య పరిషత్తు" ఏర్పడ్డది. వావిలికొలను సుబ్బారావు,వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు.
వ్యవహారిక భాష వాదులకు వ్యతిరేఖంగా జయంతి రామయ్య పంతులు "A Defence of literary telugu "అన్న గ్రంథం రచించారు.