పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
స్వర్గీయ కీ.శే. శ్రీ ముందునుండి[[నెమురుగోమ్ముల యెతిరాజారావు]] గారు. కాంగ్రేస్ పార్టీ కార్యకర్త(వడ్డెకొత్తపల్లి, [[కొడకండ్ల) పార్టీ తో విడిపోతు కలుస్తూతు 1984-85 వరకు సాగింది. 1957 లో స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి కీ.శే. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు ఓడిపోయారు. SVK ప్రసాద్ (ఆంద్ర) MLA గా గెలిచారు. యెతిరాజారావు గారు తిరిగి కాంగ్రేస్ పార్టీ లో చేరి 1959 లో సమితి అద్యక్షుడు గా ఎన్నికైయిండు.( ఆ రోజుల్లో ఆ పదవి కి మంచి విలువ ఉండేది). (పదవి కాలం 1959-1964) ఆ పదవి లో 3 ఏండ్లు(ముఖ్య అనుచరులు శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి 2 ఏండ్లు ఉన్నడు) ఉండి 1962 లో MLA స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది వెంకట్రాములు(వడ్డెకొత్తపల్లి) పై గెలిచారు. దాంతో కాంగ్రేస్ పార్టీ లో ఉండి స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి నందుకు 6 ఏండ్లు కాంగ్రేస్ పార్టీ యెతిరాజారావూ ను బహిష్కిరింది.1962 నుండి 1967 వరకు MLA గా పని చేసారు,1967 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ బహిష్కిరింది ఇంకా 1 సంవత్సర కాలం ఉంది టిక్కెట్ ఇవ్వలేం అన్నరు. యెతిరాజారావు గారికి, కాని మీరు సూచించిన వారికి ఇస్తామన్నరు. ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారు (నాంచారిమడూర్,తోర్రూర్) శ్రీ శ్రీరాం అప్పయ్య గారు(పెద్దవంగర, కొడకండ్ల). కాని ఉహించని విదంగా బార్య శ్రీమతి శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారికి(పెద్దింటి ఆడవారు,తెరచాటు ఉండేవారు) టిక్కెట్ ఇప్పించారు. యెతిరాజారావు గారు. [[నల్ల నర్సింహులు]]([[కమ్యూనిస్ట్ పార్టీ]])ను ఓడించి 1967-1972 వరకు MLA గా పని చేసారు శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారు.1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ యెతిరాజారావు గారికి ఇవ్వలేదు శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు.. ఆడవారు MLA విమలాదేవి గారు ఆంద్రప్రదేశ్ మొత్తం లో ఒక్కరే. విమలాదేవి గారికి కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ శ్రీమతి శ్రీ ఇందిరాగాంది ఇప్పించారు. విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు. మదుసూదన్ రెడ్డి గారు ఓ కరపత్రం తీసి విమలాదేవి గారి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచారు అని యెతిరాజారావు గారు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లారు.ఈ కేసు ను హైకోర్టు కొట్టేసింది. యెతిరాజారావు గారు ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారి (నాంచారిమడూర్,తోర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు వెళ్లారు, సుప్రీంకోర్టు లోఅప్పిల్ వేశారు. 1975 లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975 లో చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది గా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. అప్పటి నుండి 1975-1999 నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు.ఏకదాటి గా 6సార్లు MLA గా గెలిచారు 2 సార్లు మంత్రి గా అయ్యారు.
స్వర్గీయ కీ.శే. ''''''శ్రీ నెమురుగోమ్ముల యెతిరాజారావు'''''' గారు(వడ్డెకొత్తపల్లి, కొడకండ్ల) చిన్న వయస్సు లోనే ఉద్యమాలతోనే వారి జీవితం ఆరంబమైయింది,1940 దశకం లోనే నిజాం రాజు కు జమీనుదార్ విసునూర్ దోర రాపాక రాంచంద్రా రెడ్డి, వారి కుటుంబం జానమ్మ,బాబు దొర(జగన్మెహన్ రెడ్డి), వారు ప్రజలని హింసలు పెడుతుంటె చలించి గ్రామాల్లో యువకులతో ఉద్యమాలను ఊరూర చేయించిన దైర్యవంతుడు యెతిరాజారావు గారు.
ముందునుండి యెతిరాజారావు గారు. కాంగ్రేస్ పార్టీ కార్యకర్త, ఆ పార్టీ తో విడిపోతు కలుస్తూతు 1984-85 వరకు సాగింది. 1957 లో స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి కీ.శే. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు ఓడిపోయారు. SVK ప్రసాద్ (ఆంద్ర) MLA గా గెలిచారు. యెతిరాజారావు గారు తిరిగి కాంగ్రేస్ పార్టీ లో చేరి 1959 లో సమితి అద్యక్షుడు గా ఎన్నికైయిండు.( ఆ రోజుల్లో ఆ పదవి కి మంచి విలువ ఉండేది). (పదవి కాలం 1959-1964) ఆ పదవి లో 3 ఏండ్లు(ముఖ్య అనుచరులు శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి 2 ఏండ్లు ఉన్నడు) ఉండి 1962 లో MLA స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది వెంకట్రాములు(వడ్డెకొత్తపల్లి) పై గెలిచారు. దాంతో కాంగ్రేస్ పార్టీ లో ఉండి స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి నందుకు 6 ఏండ్లు కాంగ్రేస్ పార్టీ యెతిరాజారావూ ను బహిష్కిరింది.1962 నుండి 1967 వరకు MLA గా పని చేసారు,1967 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ బహిష్కిరింది ఇంకా 1 సంవత్సర కాలం ఉంది టిక్కెట్ ఇవ్వలేం అన్నరు. యెతిరాజారావు గారికి, కాని మీరు సూచించిన వారికి ఇస్తామన్నరు. ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారు (నాంచారిమడూర్,తోర్రూర్) శ్రీ శ్రీరాం అప్పయ్య గారు(పెద్దవంగర, కొడకండ్ల). కాని ఉహించని విదంగా బార్య శ్రీమతి శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారికి(పెద్దింటి ఆడవారు,తెరచాటు ఉండేవారు) టిక్కెట్ ఇప్పించారు. యెతిరాజారావు గారు. [[నల్ల నర్సింహులు]]([[కమ్యూనిస్ట్ పార్టీ]])ను ఓడించి 1967-1972 వరకు MLA గా పని చేసారు శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారు.1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ యెతిరాజారావు గారికి ఇవ్వలేదు శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు.. ఆడవారు MLA విమలాదేవి గారు ఆంద్రప్రదేశ్ మొత్తం లో ఒక్కరే. విమలాదేవి గారికి కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ శ్రీమతి శ్రీ ఇందిరాగాంది ఇప్పించారు. విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు. మదుసూదన్ రెడ్డి గారు ఓ కరపత్రం తీసి విమలాదేవి గారి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచారు అని యెతిరాజారావు గారు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లారు.ఈ కేసు ను హైకోర్టు కొట్టేసింది. యెతిరాజారావు గారు ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారి (నాంచారిమడూర్,తోర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు వెళ్లారు, సుప్రీంకోర్టు లోఅప్పిల్ వేశారు. 1975 లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975 లో చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది గా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. అప్పటి నుండి 1975-1999 నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు.ఏకదాటి గా 6సార్లు MLA గా గెలిచారు 2 సార్లు మంత్రి గా అయ్యారు.
1983-84 లో శ్రీ నందమూరి తారకరామారావు "చైయెత్తి జై కొట్టు తెలుగోడా" అంటూ తెలుగు వారిని ఆంద్రప్రదేశ్ మొత్తం లోఒక్క ఊపు ఊపారు తెలుగు దేశం పార్టీ స్దాపించి ముఖ్యమంత్రి అయ్యారు.అంతటి రామారావు గాలి లోకూడ చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం 84 లో దాట్ల తెలుగు దేశం పార్టీ అభ్యర్దిని, మన్నూర్(పూసల)వెంకటయ్య కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్దిని ఓడించి యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ నుండి గెలిచారు. కొద్ది రోజులకె తెలుగు దేశం పార్టీ లో చేరారు. రోడ్లు,భవనాల శాఖ మంత్రి గా, దేవాదయ దర్మదయ శాఖ మంత్రి గా అయ్యారు.” చెన్నూర్ టైగర్” "రావు సాబ్ గారు" అని ప్రజలు పిలుచుకునే వారు.
యెతిరాజారావు గారు రాజకీయాల్లోకి వచ్చేనాటికి ఈ చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మొత్తం లోఒక్క వరంగల్ - ఖమ్మం రోడ్డూ ఒక్కటే డాంబర్(తారు) రోడ్డూ మీగతావి అన్ని బండ్ల బాటలే ప్రతి గ్రామానికి మట్టిరోడ్లు మెటల్ రోడ్లు వేయించి, సుమారు 2000 కు పైగా మంచినీటి బోర్లు వేయించిండు,కావాలన్నవారికి పక్క ప్రభుత్వ ఇండ్లు ఇప్పీంచాడు. ఈ చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం ప్రజలంటే ప్రాణం……… కానీ ఒక్క లీడర్ నూ ఎదుగనీయా లేదు.(ఆ ప్రభావం ఇప్పటికి పోలేదు) అతని పవర్ కు దొరలు పట్టణాలకు వలసపోయారు. 50 ఏండ్లు వెంటతిరిగిన ముఖ్య అనుచరులు ఏందరో లీడర్లూ (పాత చెన్నూర్) ఇప్పటి [[పాలకుర్తి నియెజక వర్గం]]-- లో యెవ్వరు కూడ లీడర్ (ఏలిన 50 ఏండ్లు వెంటతిరిగిన ముఖ్య అనుచరులు-యెతిరాజారావు గారు డబ్బు సంపదన పై మకువ చూపలేదు లేదు)గా.. ఇంకా విచిత్రం ఏమిటంటే లీడర్లను ఇంట్లో వారితో సహ కూడ "అయ్యా" అని పిలిపించుకునేవారు, అడవి లో సింహం లా ...ఒక నియంత లా...ప్రజలంటే ఓ మనస్సున్న మహరాజు లా...( ఈ పాలకుర్తి నియోజకవర్గం లోనే 5 ఏండ్లు ఏలి 1000 కోట్లూ అక్రమంగా సంపాదించిన MLA ఉన్నరు)అర శతాబ్ధం పాలకుర్తి నియోజకవర్గం 1952-99 50 ఏండ్లు ఏలిన... మహ మనిషి యెతిరాజారావు గారు .
 
స్వర్గీయ కీ.శే. శ్రీ నెమురుగోమ్ముల యెతిరాజారావు గారికి (వడ్డెకొత్తపల్లి, కొడకండ్ల) బార్య శ్రీమతి శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారు.ఆమె చేతి వంట తినని లీడర్ పాలకుర్తి నియెజకవర్గం లో ఇప్పటికి లేరు అనవచ్చు(నాతో సహ...),ఇప్పుడు ఉన్న వరంగల్ MLA ల్లో సగం మంది ఆమె ఇంట్లో అన్నం తిన్నవారే.... ఒక్కమాటలో పాలకుర్తి నియెజకవర్గం అన్నపూర్ణ అమ్మతల్లి ......
1962 లో MLA స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది వెంకట్రాములు(వడ్డెకొత్తపల్లి) పై గెలిచారు. దాంతో కాంగ్రేస్ పార్టీ లో ఉండి స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి నందుకు 6 ఏండ్లు కాంగ్రేస్ పార్టీ యెతిరాజారావూ ను బహిష్కిరింది.1962 నుండి 1967 వరకు MLA గా పని చేసారు,1967 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ బహిష్కిరింది ఇంకా 1 సంవత్సర కాలం ఉంది టిక్కెట్ ఇవ్వలేం అన్నరు. యెతిరాజారావు గారికి, కాని మీరు సూచించిన వారికి ఇస్తామన్నరు. ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారు (నాంచారిమడూర్,తోర్రూర్) శ్రీ శ్రీరాం అప్పయ్య గారు(పెద్దవంగర, కొడకండ్ల).ఈ ఇద్దరి లో ఒకరికి టిక్కెట్ ఇస్తారని చాలా మంది బావించారు. కాని ఉహించని విదంగా బార్య శ్రీమతి శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారికి(పెద్దింటి ఆడవారు,తెరచాటు ఉండేవారు) టిక్కెట్ ఇప్పించారు. యెతిరాజారావు గారు. నల్ల నర్సింహులు(కమ్యూనిస్ట్ పార్టీ)ను ఓడించి 1967-1972 వరకు MLA గా పని చేసారు శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారు.1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ యెతిరాజారావు గారికి ఇవ్వలేదు శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు.. ఆడవారు MLA విమలాదేవి గారు ఆంద్రప్రదేశ్ మొత్తం లో ఒక్కరే. విమలాదేవి గారికి కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు పట్టుపట్టి విమలాదేవి గారికి ఇప్పించారు. విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు. మదుసూదన్ రెడ్డి గారు ఓ కరపత్రం తీసి విమలాదేవి గారి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచారు అని యెతిరాజారావు గారు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లారు.ఈ కేసు ను హైకోర్టు కొట్టేసింది. యెతిరాజారావు గారు ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారి (నాంచారిమడూర్,తోర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు వెళ్లారు, సుప్రీంకోర్టు లోఅప్పిల్ వేశారు యెతిరాజారావూ గారు . 1975 లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975 లో చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది గా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు.
 
 
'''శ్రీ కుందూర్ మదుసూదన్ రెడ్డి గారు..'''''''''బొద్దు పాఠ్యం'''''' యెతిరాజారావు గారికి ముందు ముఖ్య అనుచరులు. 1959 లో సమితి అద్యక్షుడు గా ఎన్నికైయిండు యెతిరాజారావు గారు .( ఆ రోజుల్లో ఆ పదవి కి మంచి విలువ ఉండేది). (పదవి కాలం 1959-1964)యెతిరాజారావు గారు 1962 నుండి 1967 వరకు MLA గా పని చేసారు.సమితి అద్యక్షుడు గా ఆ పదవి లో ముఖ్య అనుచరులు కావున కుందూరు మదుసూదన్ రెడ్డి 2 ఏండ్లు(62-64)వరకు ఉన్నడు.1967-1972 MLA విమలాదేవి గారు. 1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ యెతిరాజారావు గారికి ఇవ్వలేదు శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు.. ఆడవారు MLA విమలాదేవి గారు అప్పట్లో ఆంద్రప్రదేశ్ మొత్తం లో ఒక్కరే. విమలాదేవి గారికి కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు పట్టుపట్టి విమలాదేవి గారికి ఇప్పించారు.1968 లో యెతిరాజారావు - మదుసూదన్ రెడ్డి విడిపోయారు.1972 లో విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు. మదుసూదన్ రెడ్డి గారు ఓ కరపత్రం తీసి విమలాదేవి గారి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచారు అని యెతిరాజారావు గారు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లారు.ఈ కేసు ను హైకోర్టు కొట్టేసింది.ఈ కేసులో సాక్షూలు తోర్రూర్ నుండి చాపల రాంచంద్రా రెడ్డి గారు,చాపల వాసుదేవ రెడ్డిగారు, దాసరి మల్లయ్యగారు ,తాటికొండ రామయ్య గారు, సర్వి దర్గయ్య గారు ,నాంచారిమడూర్ నుండి... గిద్దె సోది తిరుపతమ్మగారు,ఇమ్మడి వెంకన్నగారు,ఇమ్మడి కొండయ్యగారు.మడిపెల్లి వారు రావుల వీరారెడ్డిగారు ,వేల్పుల బిక్షపతిగారు చింతలపల్లి వారు కొత్త వీరారెడ్డిగారు ,జక్కుల వీరయ్యగారు ,కుంట బిక్షంగారు.కంటెపాలెం నుండి ఎదులాపురం పూర్ణచారిగారు,బాస్కరాచారిగారు,చీకటి రామూర్తిగారు(ఖానాపురం), బోర్ర మైసయ్యగారు (గుర్తూర్)దీకొండ సోమేశ్వర్ రావుగారు(ముండ్ర్రాయి)కాక రామావరం, కొడకండ్ల, గంట్లకుంట, మంచుప్పుల, గొల్లపల్లి, మునుపాహడు మరి కొన్ని గ్రామాల నుండి హైకోర్టు(హైదారాబాదు) లో యెతిరాజారావు గార్కి సాక్షూలు అనుకూలంగా చెప్పారు.
అయిన కూడ అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనంద రెడ్డి లాబింగు వలన రామచంద్ర రాజు (హైకొర్టు జడ్జి) తో కుందూర్ మదుసూదన్ రెడ్డి గారు కేసు గెలిచారు ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారి (నాంచారిమడూర్,తోర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు(డిల్లి) లోఅప్పిల్ వేశారు యెతిరాజారావూ గారు. 1975 లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది 6 ఏండ్లు సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి ని కనీసం వార్డు మేంబర్ గా నిలబ్డకుండ ఎన్నికల్లో బహిష్కిరింది. . అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975 లో చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది గా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు.అప్పటి నుండి యెతిరాజారావు 1994 -1999 లో MLA గా గెలిచారు.-.యెతిరాజారావు గారి పై పలు మార్లు, సుధాకర్ రావు గారి పై .కుందూరు మదుసూదన్ రెడ్డి గారు ఒకసారి ఓటమి చెందారు. 1999 లో - 2004 యెతిరాజారావూ గారి కుమారుడు డా:శ్రీ సుధాకర్ రావు గారు MLA గెలిచారు.శ్రీ కుందూర్ మదుసూదన్ రెడ్డి గారు.. యెతిరాజారావు గారికి ముందు ముఖ్య అనుచరులు. 1959 లో సమితి అద్యక్షుడు గా ఎన్నికైయిండు యెతిరాజారావు గారు .( ఆ రోజుల్లో ఆ పదవి కి మంచి విలువ ఉండేది). (పదవి కాలం 1959-1964)యెతిరాజారావు గారు 1962 నుండి 1967 వరకు MLA గా పని చేసారు.సమితి అద్యక్షుడు గా ఆ పదవి లో ముఖ్య అనుచరులు కావున కుందూరు మదుసూదన్ రెడ్డి 2 ఏండ్లు(62-64)వరకు ఉన్నడు.1967-1972 MLA విమలాదేవి గారు. 1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ యెతిరాజారావు గారికి ఇవ్వలేదు శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు.. ఆడవారు MLA విమలాదేవి గారు అప్పట్లో ఆంద్రప్రదేశ్ మొత్తం లో ఒక్కరే. విమలాదేవి గారికి కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు పట్టుపట్టి విమలాదేవి గారికి ఇప్పించారు.1968 లో యెతిరాజారావు - మదుసూదన్ రెడ్డి విడిపోయారు.1972 లో విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు. మదుసూదన్ రెడ్డి గారు ఓ కరపత్రం తీసి విమలాదేవి గారి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచారు అని యెతిరాజారావు గారు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లారు.ఈ కేసు ను హైకోర్టు కొట్టేసింది.ఈ కేసులో సాక్షూలు తోర్రూర్ నుండి చాపల రాంచంద్రా రెడ్డి గారు,చాపల వాసుదేవ రెడ్డిగారు, దాసరి మల్లయ్యగారు ,తాటికొండ రామయ్య గారు, సర్వి దర్గయ్య గారు ,నాంచారిమడూర్ నుండి... గిద్దె సోది తిరుపతమ్మగారు,ఇమ్మడి వెంకన్నగారు,ఇమ్మడి కొండయ్యగారు.మడిపెల్లి వారు రావుల వీరారెడ్డిగారు ,వేల్పుల బిక్షపతిగారు చింతలపల్లి వారు కొత్త వీరారెడ్డిగారు ,జక్కుల వీరయ్యగారు ,కుంట బిక్షంగారు.కంటెపాలెం నుండి ఎదులాపురం పూర్ణచారిగారు,బాస్కరాచారిగారు,చీకటి రామూర్తిగారు(ఖానాపురం), బోర్ర మైసయ్యగారు (గుర్తూర్)దీకొండ సోమేశ్వర్ రావుగారు(ముండ్ర్రాయి)కాక రామావరం, కొడకండ్ల, గంట్లకుంట, మంచుప్పుల, గొల్లపల్లి, మునుపాహడు మరి కొన్ని గ్రామాల నుండి హైకోర్టు(హైదారాబాదు) లో యెతిరాజారావు గార్కి సాక్షూలు అనుకూలంగా చెప్పారు.
అయిన కూడ అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనంద రెడ్డి లాబింగు వలన రామచంద్ర రాజు (హైకొర్టు జడ్జి) తో కుందూర్ మదుసూదన్ రెడ్డి గారు కేసు గెలిచారు ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారి (నాంచారిమడూర్,తోర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు(డిల్లి) లోఅప్పిల్ వేశారు యెతిరాజారావూ గారు. 1975 లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది 6 ఏండ్లు సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి ని కనీసం వార్డు మేంబర్ గా నిలబ్డకుండ ఎన్నికల్లో బహిష్కిరింది. . అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975 లో చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది గా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు.అప్పటి నుండి యెతిరాజారావు 1994 -1999 లో MLA గా గెలిచారు.-.యెతిరాజారావు గారి పై పలు మార్లు, సుధాకర్ రావు గారి పై .కుందూరు మదుసూదన్ రెడ్డి గారు ఒకసారి ఓటమి చెందారు. 1999 లో - 2004 యెతిరాజారావూ గారి కుమారుడు డా:శ్రీ సుధాకర్ రావు గారు MLA గెలిచారు.
 
 
శ్రీ నెమురుగోమ్ముల డా: సుధాకర్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గం తెలుగుదేశం MLA గా1999 - 2004 ఆంద్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు నిదులు తెచ్చి (ప్రపంచ బ్యాంకు కు అప్పటికి 15 వెయ్యిల కోట్లు ఉండె అప్పు నుండి 30 వెయ్యిల కోట్ల 2004 అప్పుగా అయింది.CM YS 2009 వరకు 60 వెయ్యిల కోట్ల అప్పు దాటింది.) రోడ్లు డాంబర్(తారు) అన్ని ప్రతి గ్రామానికి వేయించిండు మట్టిరోడ్లు మెటల్ రోడ్లు వేయించిండు,రాష్ట్రం ప్రతి గ్రామంలో వానలు పడితె బజార్లు బురదమయం ఉండెది ముఖ్యమైనరోడ్లు జన్మభూమి, ZPTC, MPTC నిదులు లాంటి పేర్లతో సిసి రోడ్లు వేయించారు, కావాలన్న వారికి పక్క ప్రభుత్వ ఇండ్లు ఇప్పీంచారు. నియోజకవర్గంలో 35 ఒవర్ హెడ్ ట్యాంకులు తెచ్చారు, నియోజకవర్గం లో చేసిన పనులుల్లో ముఖ్యమైనది శ్రీరాంసాగర్ కాలువ మైలారం రిజ్వర్వాయర్ నుండి ఒక 1km కు కోటి 50 లక్షలతో 35KMలు పాలకుర్తి నియోజకవర్గంలోతీసుకురావడం దీనివలన (ఎడునూతుల) కొడకండ్ల రిజ్వర్వాయర్,మరి కొన్ని చెరువులు నింపడానికి ఉపయెగపడుచున్నది.శ్రీరాంసాగర్ కాలువ నియోజకవర్గంలోని కింది గ్రామాల నుండి పోయి తక్కువ ఉపయోగపడుచున్నది నియోజకవర్గమునకు. నియోజకవర్గం పైన ఉండె ఘనపూర్(స్టే) రిజ్వర్వాయర్ నుండి పాలకుర్తి కి కాలువ తేలేకపోవడం 2009 లో ఓటమికి ఓ కారణం అయింది,1969 విద్యార్ధిగా తెలంగాణ కోసం ఉద్యమం చేసి జనగామ లో అరెస్టు అయ్యారు. తెలంగాణ కోసం 2010 తర్వాత ఆయన టీఆర్ఎస్ లోకి వచ్చారు. డాక్టర్ గా1975 నుండి ప్రతి ముఖ్యమంత్రి నుండి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (ఫ్యామీలీడాక్టర్ గా) నుండి అతి సామాన్యూలుకు ఎన్నో (నియోజకవర్గంలో) వెయ్యీలాది మందికి వైద్య సేవలు, పలు రకాలుగా సహయం చేసారు సుధాకర్ రావు గారు. యెతిరాజారావు గారు 35 ఏండ్లు చేసిన పనుల కంటే సుధాకర్ రావు గారు చేసిన పనుల విలువ ఎక్కువే (సుమారుగా 280 కోట్ల పనులు చేశారు) . ఆయన క్లాస్ కుటుంబం లో పుట్టి నందున "మాస్ లీడర్ " కాలేక జిమ్మిక్కులు చేయడం తెలియక అతి సామాన్యూలుకు దూరం గానే అవుచున్నరు సుధాకర్ రావు గారి వద్ద డబ్బులు లేవని ప్రచారం తోపాటు 2014 ఎన్నికల్లో పోలింగు ముందు రోజు ఖర్చు పెట్టని కారణంగా సుధాకర్ రావు గారు ఓటమిచెందారు.
2000 సం. లో సుధాకర్ రావు గార్కి ఓటమీకి బీజం పడింది వారి కుటుంబం లో పుట్టిన సుధాకర్ రావు గారి తోబుటువు(తమ్ముడు) ప్రవీణ్ రావు గారు.వారి తండ్రి యెతిరాజారావు గారికి (నియోజకవర్గంలో)అన్ని పనులు నేను చెప్పినట్లు జరుగాలి అనేవారు, సుధాకర్ రావు గార్కి అలా ఇష్టం లేదు, (ఇంట్లో కలహాలు) దాంతో ప్రవీణ్ రావు గారు కాంగ్రేస్ లో చేరి, 2000-2001 ZPTC గా కొడకండ్ల నుండి గెలిచారు.ప్రవీణ్ రావు గారు ZP చైర్మెన్ అయ్యేవారు, కాకుండ అడ్డుపడింది సుధాకర్ రావు గారు, దయకర్ రావు గారు, కడియం శ్రీహరి గారు.ఇక ప్రవీణ్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గం లీడర్ గా కాంగ్రేస్ పార్టీ నుండి MLA అభ్యర్ధి గా2004 ఎన్నికల్లో నిలబడ్డారు(ప్రవీణ్ రావు గారికి వై.యెస్ పార్టీ టిక్కెట్ఇవ్వలేదు) సుధాకర్ రావు గారు అప్పుడైన తమ్ముడిని ప్రసన్నం చేసుకుంటే పాలకుర్తి నియోజకవర్గం రాజకీయం మరోలా ఉండేది.ఆ అవకాశం శ్రీ దుగ్యాల శ్రీనివాస రావు గారు ఉపయోగించుకున్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రజల అనుకూలతను,ప్రవీణ్ రావు గారి మద్దతుతో టీఆర్ఎస్ MLA గా 2004 లో శ్రీనివాస రావు గెలిచారు. 2009 లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ సుధాకర్ రావు గారికి ఇవ్వలేదు.శ్రీ ఎర్రబెల్లి దయకర్ రావు గారు తెలుగుదేశం పార్టీ టిక్కెట్. సుధాకర్ రావు గారి(శ్రీనివాస రావును ఈ నియోజకవర్గం నుండి వెల్లగొట్టాలి అని) మద్దతుతోనే MLA గా 2009 లో పాలకుర్తి నియోజకవర్గం లో అడుగు పెట్టారు.మళ్ళీ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ తో MLA గా 2014 లోను గెలిచారు. సుధాకర్ రావు గారు 2010 లో ఆయన టీఆర్ఎస్ లోకి వచ్చారు.
2014 లో రాష్ట్రం విడిపోయింది. MLA గా 2014 లో శ్రీ దుగ్యాల శ్రీనివాస రావు గారు,శ్రీ ఎర్రబెల్లి దయకర్ రావు గారు, సుధాకర్ రావు గారికి పోటీలో 3వ స్ధానం లోకి పడిపోయారు సుధాకర్ రావు గారు. కాని అతి సామాన్యూలు ఎందరో తెలంగాణ కోసం ఉద్యమం చేయని వారు సైతం టీఆర్ఎస్ MLA గా గెలిచారు రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు కొన్ని స్థానాలకు నామినేషన్ దాఖలు చేయ్యడాని డబ్బు లేని వారు అనాముకులు టీఆర్ఎస్ హవాలో గెలిచారు. ,ఎంతో పేరు ఉన్న రాజకీయ కుటుంబం లో పుట్టిన సుధాకర్ రావు గారు ఓటమిచెందారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.ఎన్నికలు అయిపోక ముందు డాక్టర్ గా రాజీనామా చేసిఉంటే పలితం ఉండేది. ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి ఇప్పుడు రాజీనామా చేసి నియోజకవర్గం లో ఉంటూంన్నారు. డాక్టర్ గా సుధాకర్ రావు గారి చరిత్ర లో 100% పాస్ అయ్యారు రాజకీయంగా MLA గా పాస్ అయ్యారు.
 
 
శ్రీ నెమురుగోమ్ముల డా: సుధాకర్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గం తెలుగుదేశం MLA గా1999 - 2004,
2004 లో శ్రీ దుగ్యాల శ్రీనివాస రావు గారు(వర్దన్నపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామం). డా: సుధాకర్ రావు పై శ్రీ దుగ్యాల శ్రీనివాస రావు గారు MLA గా గెలిచారు...
ఏలా? గెలిచారు. తెలుగుదేశం MLA గా 1999 - 2004 వరకు డా: సుధాకర్ రావు చేసిన కొన్నితప్పుల వలన నేను చేసిన నా పనులే నన్ను గెలిపిస్తాయి అనుకునే ఓవర్ కానిఫీడేన్స్ తో ప్రచారం కూడ చేసుకోవాడాని కొన్ని ఊర్లూలకు వెళ్లక పోవడం, తెలంగాణ ఉద్యమంలో ప్రజల అనుకూలతను, ప్రవీణ్ రావు గారి మద్దతుతో గెలిచారు, 2003 నవంబర్ లో టీఆర్ఎస్ పార్టీ జిల్లాలీడర్ శ్రీనివాస రావు, KCR కొడకండ్లలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం లో అక్కడ ఉన్న అందరి పేర్లు చెప్పారు శ్రీనివాస రావు పేరు తప్ప. అలాంటి శ్రీనివాస రావు 6 నెలల్లో ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ MLA గా 2004 ఏప్రిల్ లో శ్రీనివాస రావు గెలిచారు. టిక్కేటు తెచ్చు కునేటప్పుడు KCR కు, ప్రవీణ్ రావు గారి మద్దతుకు (రాజకీయాన్ని వ్యాపారం చేసిన ఘనుడు శ్రీనివాస రావు ఉపయోగించుకున్నారు) నామినేషన్ ముగిసే చివరి రోజు నామినేషన్ వేశాడు ఎంత మందితో 10 మంది వర్దన్నపేట నియోజకవర్గం వారు ఇక్కడి వారు 5గురు మంది(ఇందులో నేను ఉన్నాను.) అదే సుధాకర్ రావు(TDP), ప్రవీణ్ రావు(Con) పార్టీ కార్యకర్తలు కొన్ని వెయ్యిల మంది, (జేండాలు జేబులో దాసుకున్నం వారి అందరిని చూసి) సరె నామినేషన్ వేశాడు. ఎలక్షన్ కేవలం 15 రోజులే ఉంది. 80 గ్రామాలు తిరుగాలి.తెలంగాణ ఉద్యమంలో ప్రజల అనుకూలత బాగానే ఉంది, పేపర్స్ వారిని కొన్నడు, పాలకుర్తి నియోజకవర్గం చరిత్రలో యెతిరాజారావూ గారి కుటుంబ సభ్యులు 1962- 2004 వరకు MLAలు గా గెలిచారు(నియోజకవర్గం ప్రజలకు బోరుకొట్టింది వాళ్ల పాత ముఖాలు చూసి,చూసి), టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చిన్నచిన్న లీడర్లు శ్రీనివాస రావు కోసం నిద్రహారాలు మాని పని చేశారు సొంత పైసలు ఖర్చు పెట్టుకున్నరు.( వీరిని ఏనాడు పట్టించుకోలేదు). ప్రజలను తెలుగుదేశం లీడర్లు 1995 నుండి 2004 వరకు ఇబ్బందులను పెట్టారు, సుధాకర్ రావు కుటుంబ పాలనపోవలని కొందరు బావించారు తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో పాటు టీచర్లు EVM ల్లో ఓటు వేయరాని ప్రజల ఓట్లూ టీచర్లులు వేయడం వలన, వెరసి శ్రీనివాస రావు గెలిచారు.--[[వాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్|నోముల ప్రభాకర్ గౌడ్]] ([[వాడుకరి చర్చ:నోముల ప్రభాకర్ గౌడ్|చర్చ]]) 03:58, 20 ఏప్రిల్ 2015 (UTC)
 
==2009 ఎన్నికలు==