బాదం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 24:
బాదం చెట్టు'''[[ రోసేసి ]]'''(Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం:'' పునస్‌ డల్సిస్‌ ''(Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు కలవు. వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు కలవు. తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు<ref>{{citeweb|url=http://www.catalogs.com/info/nutrition/benefits-of-eating-almonds.html|title=Benefits of eating almonds|publisher=catalogs.com|date=|accessdate=2015-0316}}</ref> . బాదం పుట్టుక మధ్య, మరియు దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది.
బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును. ప్రధానకాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును. బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును.కొమ్మలు కలిగివుండును.ఆకులు దీర్ఘాండాకారంగా వుండును. తీపిబాదంపూలు తెల్లగా వుండి, అడుగుభాగం, అంచులు కొద్దిగా పింకురంగులో వుండును. పూలు 3-5 సెం.మీ.వుండును. మందమైన 5 పుష్పదళాలుండును.5-6 సంవత్సరాల నుండి బాదం దిగుబడి మొదలగును.
[[File:Badam kaya.....JPG|thumb|left|బాదం కాయ]]
 
==బాదం పప్పు యొక్క పోషక విలువలు==
"https://te.wikipedia.org/wiki/బాదం" నుండి వెలికితీశారు